జూనియర్ యన్.టి.ఆర్ చెపుతున్న బస్సు కధ

Posted by తెలుగు'వాడి'ని on Sunday, March 15, 2009

TopAndhra అనే వెబ్ సైట్ లో ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి లేదా కింద ఉన్న ఈ ఇమేజ్ అయినా చూడండి.



[ఇమేజ్ స్పష్టంగా లేకపోయినా లేదా పూర్తిగా కనిపించకపోయినా, దయచేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి.]

దీని గురించి ఇక్కడ ప్రస్తావించటానికి ఒకే ఒక్క కారణం ఏమిటి అంటే, ఇందులో నాకు బాగా నచ్చిన ఉపమానం ఉండటమే ..

అది ......

అయ్యా, నీకు డ్రైవింగ్ కొత్త కదా, అనుభవం లేదు కదా? అని ప్రశ్నిస్తే, ... ఆ! ఏముంది మీరు చెపుతుండండి ఎటు కావలిస్తే అటు తిప్పేస్తానంటున్నాడు ... 

నాకు అసలు ఏమాత్రం నచ్చని, జనాలలో కూడా అసలు పేలని ... ఆ చిరంజీవి తెల్లకాగితం స్టేట్మెంట్ కి ఇది ఒక చక్కని సెటైర్ అనిపించింది. ..



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

"దేశం" హామీలు జయహో ! ... "రాజ్యం" రాయితీలు వెలవెల ?

Posted by తెలుగు'వాడి'ని on Friday, March 6, 2009

తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మానిఫెస్టోలో ఉన్న పధకాలపై సూర్య దినపత్రిక వారు నిర్వహించిన అభిప్రాయసేకరణల వివరాలు .............

ఈ దిగువన ఉన్న మూడు లింక్స్ లో ఉన్న వాటిని క్లుప్తంగా చెప్పాలి అంటే  ............

తెలుగుదేశం పార్టీ పథకాల అమ్ములపొదిలో మరో పాశుపతాస్త్రం చేరింది. పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాల పెదవులపై చిరు నవ్వులు పూయించే మరో జనాకర్షక పథకానికి ఆ పార్టీ తెరలేపింది. ఎన్నికల వేళ.. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు `ప్రతి ఇంటికీ నగదు పంపిణీ' పథకానికి ఆ పార్టీ ఊపిరిపోసి.. ప్రత్యర్థులను బిత్తరపోయేలా చేసింది. మరోవైపు.. తెలుగుదేశం ప్రకటించిన తాయిలాలకు అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు ప్రకటించిన ఈ తాజా పథకంపై `సూర్య' గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రాండమ్‌ సర్వే నిర్వహించింది. మెజారిటీ శాతం ప్రజలు దీనిని మెచ్చారు. మరోవైపు పీఆర్‌పీ మేనిఫెస్టో ముసాయిదాపై సామాన్యుల పెదవివిరుపు కనిపించింది.


టిడిపి ప్రకటించిన ప్రతి ఇంటికి నగదు పంపిణీ పథకం తెలం గాణలో 60 శాతం అనుకూలంగా, ఉత్తరాంధ్రలో 55 శాతం పూర్తి అనుకూలంగా, కోస్తాంధ్రలో 65 శాతం బాగుందని, రాయలసీమలో 50 శాతం మంది ఈ పథకం బాగుందని అభిప్రాయపడ్డారు.



రాజ్యం మేనిఫెస్టో ముసాయిదా పేలవంగా ఉందంటూ .. కోస్తాంధ్రలో 65 శాతం మంది, ఉత్తరాంధ్రలో 54 శాతంమంది, రాయలసీమలో 50 శాతం మంది అభిప్రాయపడ్డారు.


"దేశం" హామీలు జయహో 


"రాజ్యం" రాయితీలు వెలవెల 


బాబు తాయిలాలు సూపర్‌హిట్‌

..................................................................



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

రూపాయికి 'గుర్తు' కావాలి

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, March 3, 2009


గమనిక : సమయాభావం వలన TeluguPeople.com అనే సైట్ లో ఉన్న ఈ article ను యధాతధంగా ఇవ్వటం జరిగినది.

--------------------------------------------



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting