విద్యావ్యవస్థపై ఒక బ్రహ్మాస్త్రం !?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, September 9, 2012

చాలా కాలం తరువాత ఒక ఆసక్తికరమైన బ్లాగ్ ఒకటి చూడటం జరిగింది. అది మీతో పంచుకుందామనే ప్రయత్నం ఇది.

ప్రస్తుత మన విద్యావ్యవస్థ గురించి ఊరికే చర్చించటమే కాకుండా, దీనిలో భాగంగా పంచుకున్న ఆలోచనలు, సలహాలు, సూచనలు మొదలగు వాతిలో ఆచరణలో పెట్టగలిగిన ఒక సంస్థ కూడా కావాలి.

ఎవరికైనా ఒకటి, రెండు అవకాశాలు ఇవ్వటంలో తప్పులేదు. వీళ్లు ఎంతవరకు చేస్తారు అనేది పక్కన పెడితే, ఈ సమయంలో ఇలాంటిది ఒకటంటూ రావటం నిజంగా మంచి విషయం.

పూర్తి వివరాల కోసం ఈ క్రింద ఉన్న లంకెలను నొక్కండి.

విద్యావ్యవస్థపై ఒక బ్రహ్మాస్త్రం !?

1 .. 10 .. 100 .. 1000 .. 10000 .. 100000 .. 1000000 !?

 
 
SHINE KIDZ  
ఒక మనవి : ఆ పై టపాలు చదివి ఊరికే వెళ్లిపోకుండా, దయచేసి కొంత సమయం వెచ్చించి అయినా సరే మీ అమూల్యమైన అభిప్రాయాలు, ఆలోచనలు, సలహాలను పంచుకోండి. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా ... ఆ! నాదేముందులే అనుకుంటే, అదే చాలా గొప్పది, బాగా అవసరం అయినది అయ్యుండవచ్చు కదా
 Let's encourage them and appreciate them for their efforts. Wish them a grand success and hopefully soon the kids will enjoy the changes in the education system.



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు : ,

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting