tag:blogger.com,1999:blog-4202858973134339759.post1226625913706206253..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: సినిమాలు, సన్నివేశాలు, డైలాగులు మొదలగునవి కాపీ కొట్టటం ఎంతవరకు సమంజసం !?తెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-23308832385941199702008-01-04T13:30:00.000-08:002008-01-04T13:30:00.000-08:00మీరు సినిమా వ్యాసాలు బాగా రాస్తున్నారు. నవతరంగం (w...మీరు సినిమా వ్యాసాలు బాగా రాస్తున్నారు. నవతరంగం (www.navatarangam.com) కూడా వ్రాయాలనుకుంటున్నారా? అనుకుంటుంటే సంప్రదించండి.<BR/>వెంకట్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-49634320834500373732007-11-26T07:25:00.000-08:002007-11-26T07:25:00.000-08:00RSG గారు : బహుధా కృతజ్ఞతలు మరియు అభినందనలు, ఇంత చక...RSG గారు : బహుధా కృతజ్ఞతలు మరియు అభినందనలు, ఇంత చక్కటి ఉదాహరణ మరియు మంచి సినిమాను గుర్తు చేసినందుకు. అసలు నేను ఉదహరించిన అతడు, నువ్వు నాకు నచ్చావ్ కన్నా, మీరు చెప్పిన మన్మధుడు సినిమానే చాలా చక్కగా అతికినట్టుగా సరిపోతుంది ఈ బ్లాగ్ పోస్ట్ కి. మీరు చెప్పినట్టు పూర్తిగా మక్కికి మక్కీ కాపీ కొట్టకుండా ఆ థీమ్ ని మాత్రమే తీసుకుని మరియు ఇక సన్నివేశాలలోకి వెలితే అసలు ఇంగ్లీష్ లో ఏదో అనుకోకుండా ఆడవాళ్ల అలోచనలను తెలుసుకోవటం అనే దానిని ఇక్కడ మన తెలుగులో ధర్మవరపు మైక్రోఫోన్స్ సీన్స్, దానిని నాగార్జున గారు బయట టెలిఫోన్ బూత్ లో మరియు ఆఫీస్ లో టేబుల్ కింద ఏర్పాటు చేసి మార్చి పండించిన హాస్యానికి త్రివిక్రం/విజయభాస్కర్ గారికి హ్యాట్సాఫ్. మీరు చెప్పిన రెండో ఉదాహరణ గజిని(Memento) గురించి తెలుసు కానీ ఇలా సన్నివేశాలుగా పోల్చేటంతగా గుర్తులేదు, కానీ రెండు సినిమాలూ చూశాను. వీలుంటే కొంచెం పుణ్యం కట్టుకోండి. అందుకు ముందుగా కృతజ్ఞతలు.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-34115355971022313852007-11-26T06:56:00.000-08:002007-11-26T06:56:00.000-08:00నాదీ ఇంచుమించుగా మీలాంటి అభిప్రాయమే. మన్మధుడు సిని...నాదీ ఇంచుమించుగా మీలాంటి అభిప్రాయమే. మన్మధుడు సినిమా What women want కి దాదాపుగా కాపీ. కానీ పూర్తిగా మక్కికి మక్కీ కాపీ కొట్టకుండా ఆ థీమ్ ని మాత్రమే తీసుకుని త్రివిక్రమ్ కథని అల్లిన తీరు నాకు బాగా నచ్చింది. మరో ఉదాహరణ గజిని (Original- Memento).RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-70796953372552301642007-11-25T22:51:00.000-08:002007-11-25T22:51:00.000-08:00honestly speaking our people leave alone the folks...honestly speaking our people leave alone the folks from tinseltown can not digest such impartial comments on the state of at of the telugu cinema.by the i am planning an enitre post for your twoposts<BR/><BR/>rajendraRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.com