tag:blogger.com,1999:blog-4202858973134339759.post2986846068235749213..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 1తెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-55693812343704990802008-07-28T02:38:00.000-07:002008-07-28T02:38:00.000-07:00మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-64292220129841678052008-01-06T15:37:00.000-08:002008-01-06T15:37:00.000-08:00రవి గారు, వీవెన్ గారు : ముందుగా ధన్యవాదములు.రవి గా...రవి గారు, వీవెన్ గారు : ముందుగా ధన్యవాదములు.

రవి గారు : సరే ఆగిపోయామండి మీరు ఆగమని చెప్పినందుకు :-) మరియు మీరు తిరిగి వచ్చి సవివరంగా వ్రాస్తారని చెప్పిన మాట మీద గౌరవం(నమ్మకం)తో ... ఎదురు చూస్తున్నామని మాత్రం మరచిపోకండి !

వీవెన్ గారు : ఈ టపాలో చెప్పినట్టు నేను ఈ తెలుగు బ్లాగ్ప్రపంచంలో మూడు నెలల పసివాడిని కనుక ఈ కూడలి ప్రస్థానం గురించి, నిర్మాణ/నిర్వహణ ల గురించి తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి.

కొత్త పాళీ గారి వ్యాఖ్య కు నా స్పందన  లో కొంత ఇక్కడ ఇస్తున్నాను...
"మన బ్లాగులకు మరో వంద రెట్లు పాఠకులను పెంచుకునే క్రమంలో కూడలిని కూడా తీసుకువెళ్లాలి....ఈ క్రమంలో మాత్రం వీవెన్ గారి పై అతి తక్కువ భారం పడేలా చూడాలి మరియు లేఖిని స్వాంతనతో, కూడలి నీడన ఎదుగుచున్న ఇప్పుడే మొలిచిన మొక్కలలాంటి మన బ్లాగులు వటవృక్షాలై తీయని ఫలాలను అందించే సమయాన తొలి ఫలం కూడలి/లేఖిని కి అందేలా మనం చేసే ప్రయత్నాలుండాలి."

Please come up with a solid and long-term plan and see how we all can give you a best hand(money, time, resources, discussions, technical help etc) to take it to the new heights and should be good enough to accommodate future requirements and/or easily portable to new infrastructure.

Good luck and all the best.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-79327623282956552572008-01-05T23:29:00.000-08:002008-01-05T23:29:00.000-08:00క్లుప్తంగా రాయవద్దనే ఆగా. కానీ వివరంగా రాయడం కుదిర...క్లుప్తంగా రాయవద్దనే ఆగా. కానీ వివరంగా రాయడం కుదిరేలాలేదు.

కూడలికి మార్పులు:
కూడలి ప్రస్తుత నిర్మాణాకృతిలో కొత్త విశేషాంశాలు జోడించడం కుదరదు లేదా చాలా కష్టం. దాన్ని పూర్తిగా మార్చే ఉద్దేశం ఉంది. మరింత మంది కూడలి నిర్మాణంలో పాల్గొనేలా చేయడానికి ముందుగా ఓ ఫ్లాట్‌ఫాం సిద్ధం చేయాలి. ఇదంతా చాలా పెద్ద తతంగం, చాలా సమయం పడుతుంది.

ఇతర సూచనలు:
మీరు చెప్పిన ఇతర సూచనలు కూడా అందరూ పాఠిస్తే మంచిది.

ఈ రోజు సమావేశంలో దీన్ని ప్రస్తావిస్తా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-56554810653619568282008-01-05T22:56:00.000-08:002008-01-05T22:56:00.000-08:00క్లుప్తంగా రాయవద్దనే, నేను ఆగా. కానీ అదెప్పటికీ జర...క్లుప్తంగా రాయవద్దనే, నేను ఆగా. కానీ అదెప్పటికీ జరగదేమో అని రాసేస్తున్నా.

కూడలికి మెరుగులద్దడంలో మరింత మంది పాల్గొనడానికి నేను ఫ్లాట్‌ఫారం సిద్ధం చేయాలి.

మీరు చెప్పిన కొన్ని మార్పులు చెయ్యడానికి కూడలి యొక్క ప్రస్తుత నిర్మాణాకృతి సరిపోదు. దాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించాలి. వీచారకరంగా, ఇది చాలా సమయం తీసుకుంటుంది. వివరమైన ప్రణాళికని త్వరలో ప్రకటిస్తా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-45498237081172774152008-01-05T22:01:00.000-08:002008-01-05T22:01:00.000-08:00చాలా బాగా ఉంది .. నాకు నచ్చింది :: నలుగురికీ చెప్ప...చాలా బాగా ఉంది .. నాకు నచ్చింది :: నలుగురికీ చెప్పదగిన బ్లాగు/టపా(6 to 9 out of 10)
కాస్తాగండి మహాప్రభో..dont jump to quick conclusions తిరిగివచ్చి సవివరంగా రాస్తారవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-18891534318981400282008-01-05T17:59:00.000-08:002008-01-05T17:59:00.000-08:00ముందుగా రాజేంద్ర, netizen గార్లకు హృదయపూర్వక ధన్యవ...ముందుగా రాజేంద్ర, netizen గార్లకు హృదయపూర్వక ధన్యవాదములు ...

కనీసం మీరిద్దరైనా ... ఒకరు అధ్బుత విశ్లేషణ అని, ఆచరణలో సఫలమవుతుందా అని చర్చించాలనీ, మరొకరు సాధ్యాసాధ్యాలు ఆలోచించాలనీ .. చెప్పి(తెలియజేసి)నందులకు నిజంగా అభినందనీయులు.

చూడబోతే, మార్పులు-చేర్పులతో కూడిన నా ఆలోచనల టపాకు, మీ ఇద్దరి వ్యాఖ్యలకు ... స్పందన శూన్యం కనుక ఇంతటితో దీనిని (కనీసం ప్రస్తుతానికి) వదిలివేస్తున్నాను...కాకపోతే ముందు ముందు అయినా ఇంతకు మించి ముందుకు పోతుందనే ఆశ అయితే నాకు లేదు .....తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-75899033548186857202008-01-02T04:33:00.000-08:002008-01-02T04:33:00.000-08:00సాధ్యాసాధ్యలు ఆలోచించాలి! రేపు ఆదివారం దీన్ని గురి...సాధ్యాసాధ్యలు ఆలోచించాలి! రేపు ఆదివారం దీన్ని గురించి చర్చించవచ్చేమో చూడండి!netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-81714774586080974152008-01-02T01:14:00.000-08:002008-01-02T01:14:00.000-08:00అద్భుతం మీ విశ్లేషణ చాలా బాగుంది.ఆచరణలో ఏమేరకు సఫల...అద్భుతం మీ విశ్లేషణ చాలా బాగుంది.ఆచరణలో ఏమేరకు సఫలమవుతుందో పెద్దలు,నిపుణులు చెప్పాలి.వీవెన్ మీదే ఎక్కువ భారం వేసే బదులు టెకి నిపుణులు కొందరు పాలుపంచుకోవచ్చు.మీరు ఏదో క్లుప్తంగా ముగించొద్దు.వివరంగా రాయండిRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.com