tag:blogger.com,1999:blog-4202858973134339759.post4689592575237113244..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: తెలుగు బ్లాగులు :: వాటి కాప్షన్తెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-40922651012925054482009-03-15T10:27:00.000-07:002009-03-15T10:27:00.000-07:00Manchi collection, naa favorites pettesanu.Manchi collection, naa favorites pettesanu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-6469729742047660862009-01-29T20:43:00.000-08:002009-01-29T20:43:00.000-08:00నెనింకా ఆ రంగులు ఉట్టినే వేశారు అనుకున్నాను.నెనింకా ఆ రంగులు ఉట్టినే వేశారు అనుకున్నాను.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-39207580731386320872009-01-13T17:13:00.000-08:002009-01-13T17:13:00.000-08:00హాస్యం.. లాస్యం..STOP.SMILE.PROCEEDహాస్యం.. లాస్యం..STOP.SMILE.PROCEEDAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-19585555502468396362009-01-13T05:42:00.000-08:002009-01-13T05:42:00.000-08:00తురుపు ముక్క the trump card!తురుపు ముక్క the trump card!mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-56285769744062314942008-03-03T15:47:00.000-08:002008-03-03T15:47:00.000-08:00రానారె గారు : ఓపిక ను నా అభిరుచి dominate చేయటంతో ...రానారె గారు : ఓపిక ను నా అభిరుచి dominate చేయటంతో ఈ టపాను పూర్తి చేయగలిగాను.. మొత్తానికి ఇన్ని రోజులకు ఆ రంగుల గురించి ఒకరైనా ప్రశ్నించారు :-)...ఇక మీరడిగిన ప్రశ్నకు సమాధానం : అవి మొదటి సారిగా నేను ఆయా బ్లాగుల captions ను చదవగానే నాకు బాగా నచ్చినవి (red color)మరియు నాకు అత్యంత బాగా నచ్చినది ఆ blue color లో ఉన్న 'మూడు బీర్ల తర్వాత'...

అలాగే ఈ రంగుల గురించి నా టపాలో ప్రస్తావించటం మరియు 'అభినయని' బ్లాగుకి రంగు వెయ్యటం మర్చిపోయాను...మరలా మార్చుదాము అంటే వెంటనే కూడలిలో వస్తుందని ఆ పని చెయ్యలేదు.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-40010928751069673642008-03-03T11:35:00.000-08:002008-03-03T11:35:00.000-08:00ఎంత ఓపిక!! కొన్ని బ్లాగులకు రంగులు వేరుగా వున్నాయి...ఎంత ఓపిక!! కొన్ని బ్లాగులకు రంగులు వేరుగా వున్నాయి, దాని మతలబేమి తెలుగువాడా!? :)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-30130110661303560272008-01-12T09:38:00.000-08:002008-01-12T09:38:00.000-08:00ప్రవీణ్ గారు : ధన్యవాదములు....మీరన్నట్లు చాలా కాప్...ప్రవీణ్ గారు : ధన్యవాదములు....మీరన్నట్లు చాలా కాప్షన్ లు సరదాగా ఉన్నాయి...అలాగే మన తెలుగు వారిలో కాస్తంత కాదు కాదు చాలా ఎక్కువే ఉంది కళాపోషణ అ(క/వి)నిపిస్తుంది వీటన్నింటినీ చూస్తుంటే !!!తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-89120936954473353302008-01-11T23:22:00.000-08:002008-01-11T23:22:00.000-08:00వావ్...మీ ఓపికకు జోహార్లండీ బాబు.చాలా మటుకు గమనించ...వావ్...
మీ ఓపికకు జోహార్లండీ బాబు.

చాలా మటుకు గమనించినా మళ్ళీ చదవడానికి సరదాగా ఉన్నాయి కాప్షన్లు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-317920616630737082008-01-11T20:21:00.000-08:002008-01-11T20:21:00.000-08:00oremuna గారు....మీ వ్యాఖ్యకు ధన్యవాదములు మరియు మీర...oremuna గారు....మీ వ్యాఖ్యకు ధన్యవాదములు మరియు మీరిచ్చిన క్రెడిట్ కు ప్రత్యేక ధన్యవాదములు ... నెల నెలా అంటే కష్టమే లేండి అందుకే దీనిని One Time Deal గా అనుకునే రాశాను ఈ టపా :-)

ఇన్ని రోజులకి ఒరెమూనా(ఒకటి రెండు ,మూడు నాలుగు) అంటే ఏమిటో తెలిసింది మీ రెండో వ్యాఖ్య వలన ... మొదట కొన్ని రోజులు బుర్ర బద్దలు కొట్టుకున్నా ఏమిటి అని :-(తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-26096770442442422132008-01-11T07:33:00.000-08:002008-01-11T07:33:00.000-08:00ఒరెమూనా ఒరెమూనా ఒకటి రెండు మూడు నాలుగు ఒరెమూనా ఒరె...ఒరెమూనా
ఒరెమూనా ఒకటి రెండు మూడు నాలుగు

ఒరెమూనా
ఒరెమూనా ఒకటి రెండు మూడు నాలుగుoremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-70830401614141136912008-01-11T07:25:00.000-08:002008-01-11T07:25:00.000-08:00బాగా కష్టపడ్డారండీ ఎంత కళాపోషన వెలకి తీసినారు!యూ డ...బాగా కష్టపడ్డారండీ

ఎంత కళాపోషన వెలకి తీసినారు!

యూ డిసర్వ్ ఏ క్రెడిట్

ఇలా అన్ని బ్లాగులనుండి ఏరి కూర్చడం ఎంత శ్రమంటే! నేను మొదలుపెట్టిన నెల నెల ఆణిముత్యాలు ఓపిక/టైం లేక మానేశాను :)oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-17403383384428959152008-01-10T22:12:00.000-08:002008-01-10T22:12:00.000-08:00@రాధిక గారూ. 'నేస్తమా' బ్లాగుకి కాప్షన్ 'మనసుతోనే ...@రాధిక గారూ.

'నేస్తమా' బ్లాగుకి కాప్షన్ 'మనసుతోనే సుమా' అనో 'మానసంతోనే సుమా', 'సాహితీ సుమ హస్తమా' అనో అంటే బావుంటుందేమో చూడండి. ఏదో స్పాంటేనియస్ గా యిప్పటికిప్పుడు స్పురించినవి చెప్పాను. నచ్చకుంటే వదిలేయండి.వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-18558394875193576192008-01-10T22:11:00.000-08:002008-01-10T22:11:00.000-08:00రాధిక గారూ. 'నేస్తమా' బ్లాగుకి కాప్షన్ 'మనసుతోనే స...రాధిక గారూ. 'నేస్తమా' బ్లాగుకి కాప్షన్ 'మనసుతోనే సుమా' అనో 'మానసంతోనే సుమా', 'సాహితీ సుమ హస్తమా' అనో అంటే బావుంటుందేమో చూడండి. ఏదో స్పాంటేనియస్ గా యిప్పటికిప్పుడు స్పురించినవి చెప్పాను. నచ్చకుంటే వదిలేయండి.వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-67383363884789751392008-01-10T10:56:00.000-08:002008-01-10T10:56:00.000-08:00జ్యోతి గారు, సుగాత్రి గారు, విజయకుమార్ గారు, రమ్య ...జ్యోతి గారు, సుగాత్రి గారు, విజయకుమార్ గారు, రమ్య గారు, రాధిక గారు : ముందుగా ధన్యవాదములు అన్డ్ మరియు కృతజ్ఞతలు మీ వ్యాఖ్యలకు మరియు బ్లాగ్-కాప్షన్ తెలియజేసినందులకు..

విజయకుమార్ గారు : మొదటలో నేను ఏదో ఒకటో రెండో బ్లాగులే కదా అనుకున్నాను ... కొంచెం తీరిక చేసుకుని చూస్తే మీరన్నట్లు కొన్ని సరదాగా (ఉదాహరణకి 'మూడు బీర్ల తర్వాత', 'బ్లాగాగ్ని' 'సిరివెన్నెల' వంటి బ్లాగుల కాప్షన్ లు), కొన్ని వారి బ్లాగు టైటిల్ కు అచ్చుగుద్దినట్టుగా భావం వచ్చేలా ఉన్న కాప్షన్స్ (అక్షరవనం,అంతర్వాహిని,మానస వీణ), అలాగే మరికొన్ని చాలా భావుకతతో ఉన్నవి(అభినయని, గీతలహరి,!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!)..It's always fantastic to see/read people and their nice gesture, giving credit where the credit is due.

మొత్తానికి మీ పుణ్యమా అని నా టపాకు ఒక దానికి 10/10 వచ్చింది :-) ప్రత్యేక ధన్యవాదములు.

రాధిక గారు : ఈ టపాకు సమయం వెచ్చించటానికి కారణం నేను ఈ టపాలో చెప్పినట్టుగా నాకు వీటిపై బాగా interest ఉండటం ఒక ప్రధాన కారణం ... ఇకపోతే ఇందులో విషయం అంతా ఆయా బ్లాగుల్లో నుంచి Copy/Paste అండి :-) కాకపోతే కష్టమల్లా జల్లెడలోకి వెళ్లి ప్రతి సైట్ తెరవటమే.

ఇప్పుడు ఇన్ని బ్లాగుల కాప్షన్స్ చూశారుగా...ఆలోచించండి...సరదాగానా, భావుకత్వంగానా, కవితాత్మకంగానా అన్నది .. మీ బ్లాగు కాప్షన్ కు..తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-66768339681568074622008-01-10T09:20:00.000-08:002008-01-10T09:20:00.000-08:00ఇంత సమాచారంతో టపాలు రాయడానికి మీకు ఎంత సమయం పడుతుం...ఇంత సమాచారంతో టపాలు రాయడానికి మీకు ఎంత సమయం పడుతుందండి?మీరు నిజం గా చాలా గ్రేట్.

నాపాత కేప్షన్ తీసేయమని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు.అందుకే "నా నేస్తాలకి అంకితం " తీసేసాను.కొత్త కేప్షన్ కోసం చూస్తున్నాను.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-47590711749360286582008-01-10T05:35:00.000-08:002008-01-10T05:35:00.000-08:00కొత్తబంగారులోకం Waiting for youకొత్తబంగారులోకం
Waiting for youramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-53858982350660530822008-01-09T22:11:00.000-08:002008-01-09T22:11:00.000-08:00అన్నట్టు మరిచా నా రేటింగ్ 10 out of 10.అన్నట్టు మరిచా నా రేటింగ్ 10 out of 10.వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-89356493538015379912008-01-09T22:07:00.000-08:002008-01-09T22:07:00.000-08:00చాలా శ్రమ కోర్చి సేకరించారు. అభినందనలు యింకా కృతజ్...చాలా శ్రమ కోర్చి సేకరించారు. అభినందనలు యింకా కృతజ్ఞతలు. మీరు చెప్పేవరకూ ఈ 'కాప్షన్' ల గురించి నేనంతగా పట్టించుకోలేదు. కొన్ని బ్లాగుల కాప్షన్ లు చాలా సరదాగా ఉన్నాయి. ఉదాహరణకి 'మూడు బీర్ల తర్వాత', 'బ్లాగాగ్ని' వంటి బ్లాగుల కాప్షన్ లు. నా 'అభినయని' బ్లాగులో కాప్షన్ 'నా మానస పుత్రిక' నేను పెట్టింది కాదు. జ్యోతి గారు నన్ను కాదని బలవంతంగా మా పాప 'అభినయని' పేరుతో బ్లాగును, 'నా మానస పుత్రిక' కాప్షన్ ను ఆమె స్వంతం గానూ ఊహించి పెట్టారు. కనుక దీనికి సంబంధించిన క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. మరోసారి కృతజ్ఞతలతో. . .వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-28126028675122406022008-01-09T21:21:00.000-08:002008-01-09T21:21:00.000-08:00కశ్యప్ గారి బ్లాగు టైటిల్ వెనుక ఒక చమత్కారముందండీ:...కశ్యప్ గారి బ్లాగు టైటిల్ వెనుక ఒక చమత్కారముందండీ: ఆ బ్లాగు URL లోని kaburlu తో టైటిల్ ని కలిపి చదివితే "కబుర్లు...చెప్పాలని ఉంది" అవుతుంది. :-)Unknownhttps://www.blogger.com/profile/08349181738422174110noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-10129665838917369252008-01-09T20:04:00.000-08:002008-01-09T20:04:00.000-08:00గీతలహరిపదములు తానే పెదవులు కాగా.. గుండియలే అందియలై...గీతలహరి

పదములు తానే పెదవులు కాగా.. గుండియలే అందియలై మ్రోగజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-5190978043418513492008-01-09T19:21:00.000-08:002008-01-09T19:21:00.000-08:00నవీన్ గారు : మీ బ్లాగు - caption గురించి చెప్పినంద...నవీన్ గారు : మీ బ్లాగు - caption గురించి చెప్పినందుకు ధన్యవాదములు....మీ పూతరేక్స్ ఎక్కడో జారిపోయాయండి .. క్షమించండి ... కానీ మేము ఎప్పుడూ మీ బ్లాగు కొచ్చి తీసుకుంటూన ఉన్నామండి :-) ...తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-87238147698592423632008-01-09T01:40:00.000-08:002008-01-09T01:40:00.000-08:00పూతరేక్స్ - కావాలా ఐతే తీస్కోండి మరిhttp://gsnavee...పూతరేక్స్ - కావాలా ఐతే తీస్కోండి మరి

http://gsnaveen.wordpress.comNaveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.com