tag:blogger.com,1999:blog-4202858973134339759.post5612624510673683100..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: 'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా !? - ఈనాడుఆంధ్ర పోల్తెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-35840505907780788072008-05-03T08:03:00.000-07:002008-05-03T08:03:00.000-07:00aina ippudu unna parasthitulalo cine glamour polit...aina ippudu unna parasthitulalo cine glamour politics lo pani cheyyadu ani naa abhiprayam. chirenjeevi aina jr ntr aina evaraina prajalu valla meeda vunna abhimanam tho votlu veyyaru .prajalu chala telivi aina vallu.sr ntr meed vunna abhimanam tho aayana fans balakrishna, jr ntr la anni cinemalanu hit cheyyaru kada.alage chiranjeevi fans kooda aayana anni cinemalni hit cheeyaru kada.politics lo kuda ante.evaru manchi vallu ,evaraite prajalaku seva cheyygalaru ani valuu anukunte vallake votlu vestaru.taruvata vallu adhikaramloki vacchaka emi seva cheyyaka pote next elections lo vallaku deposits kuda dakkavu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-18124698970425890832008-05-02T12:00:00.000-07:002008-05-02T12:00:00.000-07:00ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీవందానూటపాతికేళ్ళచరిత్రా,త...ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీవందానూటపాతికేళ్ళచరిత్రా,తెలుగు దేశం పార్టీని స్తాపించిన యన్ టీఆర్,నడుపుతున్న చంద్రబాబుల నాయకత్వం,స్థానికకార్యకర్తల శ్రమ,అభ్యర్ధులు పెట్టిన ఖర్చు,ప్రచారం,రాజకీయ పక్షాల ఎన్నిక ప్రణాళికలూ,అక్కడి సమస్యలు,ఇలా సవాలక్ష అంశాలను కాదని ఒకరు మద్దతిస్తే ఓడారని,మరొకరు మద్దతిస్తే గెలిచారు అనటమూ ప్రజాస్వామ్యవిధానాన్ని పరిహాసం చేసినట్లే.
ప్రపంచంలో ఏ రాజకీయపార్టీకి లేని విధంగా తెలుగు దేశం పార్టీకి చలనచిత్రపరిశ్రమ మద్దతు ఉంది.కానీ మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలు కాకుండా తారలెవరూ ఆపలేకపొయారు.స్టార్ నిర్మాత రామానాయుడుకు వెంకటేష్ తో సహా ఎందరో ప్రచారం చేసినా అక్కడ ఓటమి తప్పలేదు.మీ వాదనల ప్రకారం అందరికంటే ధర్మవరపు సుభ్రమణ్యం గొప్పవాడనాలి,అతను ఒంటరిగా కాంగ్రెసుకు ప్రచారం చేసారు.అన్ని చోట్లా (దాదాపు) ఆ అభ్యర్ధులు నెగ్గారు,మరి దానిని ఏమంటారు?Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-38964016528864365162008-05-02T06:06:00.000-07:002008-05-02T06:06:00.000-07:00ఎంటీఆరే ఓడిపోయాడు. విజయవాడలో దత్తు వీకు. గుడివాడలో...ఎంటీఆరే ఓడిపోయాడు.
విజయవాడలో దత్తు వీకు. గుడివాడలో నాని స్ట్రాంగ్.
తెలుగు దేశానికి చిరు మద్దతివ్వడం అభిమానులకు నచ్చలేదు.
అభ్యర్ధి గెలుపుకు చాలా విషయాల ప్రభావం ఉంటుంది.
అయినా ఎవరి దమ్మేంటో ఫలితాలు వచ్చాక తెలుస్తాయి.godarihttps://www.blogger.com/profile/10613351758293966924noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-74903514779750820682008-04-28T12:15:00.000-07:002008-04-28T12:15:00.000-07:00నవీన్ గారు : సూటిగా, సరళంగా చక్కగా మంచి ఉదాహరణతో చ...నవీన్ గారు : సూటిగా, సరళంగా చక్కగా మంచి ఉదాహరణతో చెప్పారు. దన్యవాదములు

చంద్రమౌళి గారు : నా వ్యక్తిగత అభిప్రాయమైతే చిరంజీవి కన్నా కూడా జూనియర్ యన్.టి.ఆర్ తన అధ్బుత వాక్పటిమతో, అనర్గళ ప్రసంగ చాతుర్యంతో, తనకు తెలుగు భాష మీద ఉన్న పట్టుతో, ఎక్కువ ప్రభావితం చేయగలుగుతాడు రాజకీయ సభలకు వచ్చిన వారిని చివరివరకు కూర్చోబెట్టటంలో మరియు వాళ్లు వినేలా చేయటంలో (స్వర్గీయ అన్నగారికి మిగతా వారికీ హస్తిమశకాంతరం తేడా ఉన్నది ఇక్కడే)

చివరిగా అసలు మీకు రాజకీయంగానా లేక సినిమారంగమా అనే సందేహమెందుకు వచ్చిందో ...

పోలికలో తప్పేమీ లేదండి ... రాజకీయాలకి ఇద్దరూ కొత్తే .. రేపు నిజంగా చిరు రాజకీయ రంగ ప్రవేశం జరిగితే పైన నవీన గారు చెప్పిన పోలిక/ఫలితం తప్పక చర్చక వచ్చి తీరుతుంది.(ఇప్పటికే చాలా సార్లు వచ్చింది కూడా) .. పైపెచ్చు దొందూ దొందే ...

మీ వ్యాఖ్యకు కూడా దన్యవాదములుతెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-53679579635247270142008-04-28T08:53:00.000-07:002008-04-28T08:53:00.000-07:00చంద్రమౌళి గారు, జూ.ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఉన్న అభి...చంద్రమౌళి గారు, జూ.ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు (నేను పక్కా చిరు ఫ్యాన్). ఈ విషయం గత ఎన్నికల్లోనే ఋజువు అయ్యింది కదా. చిరు సపోర్టు ఉన్నా అశ్వినీదత్తు దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జూ.ఎన్టీఆర్ సపోర్టు చేసి, ప్రచారం చేసిపెట్టిన అభ్యర్తి కొడాలి నాని గుడివాడలో గెలిచాడు. కృష్ణా జిల్లాలో తెదేపా గెలిచిన ఏకైక సీటు అదే అనుకుంటా. దీన్నేమంటారు?Naveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-8390950614044514422008-04-26T23:22:00.000-07:002008-04-26T23:22:00.000-07:00అయినా చెక్ పెట్టడం అంటే.... రాజకీయపరంగానా.... తెలు...అయినా చెక్ పెట్టడం అంటే.... రాజకీయపరంగానా.... తెలుగు ఇండస్ట్ర్రీ రీప్లేస్ మెంట్... గురించా???? ఎదయినా......
ఇది మరీ దారుణమయిన పోలిక..... ఎంత కులాంతరమయితే మాత్రము....నాలుగు సినిమాలు హిట్టయి, ఎన్టీవోడి వంశ వృక్షంలో మిగిలిన ఆశాజీవి అయితేమాత్రము....
అలా పోల్చటం అంత సరికాదని నా అభిప్రాయం....( చిరుఫ్యాన్ నా కాదా అన్నది ఇక్కడ ప్రశ్నకాదు)......

బాలయ్యబాబు బాగా తొడకొడతాడా....అల్లు అర్జున్ బాగా కొడతాడా(తొడ కాదు).... అంటే... ఎంత డోకువస్తుందో... దీనికి అలానే అనిపిస్తుంది....chandramoulihttps://www.blogger.com/profile/02391245468061608840noreply@blogger.com