tag:blogger.com,1999:blog-4202858973134339759.post674291369998829754..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?తెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-61779564937574111492009-03-23T05:42:00.000-07:002009-03-23T05:42:00.000-07:00namaskaaram mee peru kosam chusaanu kanapadaledu. ...namaskaaram mee peru kosam chusaanu kanapadaledu. nenu kothaga blog start chesaanu www.aumprakash-arya.blogspot.com naaku chaala thelusukovalani vundi meeru paina cheppina vidhanga try chesanu list vachindi.Thanks , naaku mee blog lo right lo "lables" tag vundi adi enti naa blog lo yela create cheyaalo dayachesi mail cheyandi mee mail kosam waiting.......AumPrakashhttps://www.blogger.com/profile/02979276461268945918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-30822112451252736902008-03-31T19:25:00.000-07:002008-03-31T19:25:00.000-07:00ఇది మంచి పనిముట్టు. అభినందనలు.ఇది మంచి పనిముట్టు. అభినందనలు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-57286422086721224102008-03-31T09:28:00.000-07:002008-03-31T09:28:00.000-07:00రాధిక గారు : You are always welcome!సుజాత గారు : ...రాధిక గారు : You are always welcome!

సుజాత గారు : ఇష్టంతో చదివిన పుస్తకాలను ఉత్సాహంతో అభిప్రాయాలను వ్రాసి సంతోషంగా నలుగురితో వాటిని పంచుకోవాలనే ఆలోచనలలో అది చాలా సహజమైన విషయమేలేండి :-) ఇకపోతే ఇప్పటికే మీ టపాలకు వ్యాఖ్యలు రావటం వాటికి మీరు ఓపికగా స్పందించటం బాగుంది.

సిరిసిరిమువ్వ గారు : చేయటమే కాకుండా మరలా ఓపికగా వచ్చి వ్యాఖ్య వ్రాసినందులకు మీకు కూడా ధన్యవాదములు.

హమ్మయ్య! మొత్తానికి సాధించారు.

నేనేమైనా తప్పు వ్రాశానేమో అని తల బద్డలు కొట్టుకున్నా .. మరలా మరలా చదివా నేను వ్రాసిన instructions అన్నీ ఎక్కడా ఏమీ కనపడలేదు :-( మీరు చెప్పిన ఆ వాక్యం మీరు copy చేస్తే మొత్తం వస్తుంది మీకు Browser లో కనపడకపోయినా .. కాకపోతే నేను ఆ వాక్యానికి Font Size - smallest చేశాను ... అయినా కనపడటం లేదు అన్న మాట ... అందుకే ఇప్పుడు ఆ వాక్యానికి Font type మార్చేశాను ... ఇప్పుడు ఆ వాక్యం చక్కగా కనిపిస్తుంది. చెప్పినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు

మీ బ్లాగులో చూశాను అన్ని టపాలు ఒకే చోట చాలా చూడముచ్చటగా ఉన్నాయి (అలాగే రాధిక గారి బ్లాగులో కూడా), మీ ఇద్దరి టపా టైటిల్స్ చిన్నవిగా, క్లుప్తంగా ఉండటం వలన :-)తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-70132274159257986872008-03-31T00:35:00.000-07:002008-03-31T00:35:00.000-07:00ధన్యవాదాలు. మీరు చెప్పినట్లే చేసాను, అన్ని టపాలు క...ధన్యవాదాలు. మీరు చెప్పినట్లే చేసాను, అన్ని టపాలు కనపడేడట్లు. అన్నట్లు అన్ని టపాలు కనపడాలంటే మీరిచ్చిన feed URL లింకులో max-results వరకే వస్తుంది, మిగతాది cut అయిపోతుంది, అందువలన మొదట రాలేదు, తరువాత 999 add చేస్తే బాగానే వస్తుంది.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-35489678711607530462008-03-30T22:31:00.000-07:002008-03-30T22:31:00.000-07:00తెలుగు 'వాడి 'ని గారునాకు సహనం తక్కువనే విషయం ఇంకో...తెలుగు 'వాడి 'ని గారు

నాకు సహనం తక్కువనే విషయం ఇంకోసారి రుజువు చేసుకున్నాను. మిమ్మల్ని హెల్ప్ అడిగిన మర్నాటినుంచే నా టపాలు కూడలి లో రావడం మొదలైంది. ధన్యవాదాలు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-72042605665509753422008-03-29T20:57:00.000-07:002008-03-29T20:57:00.000-07:00ఆనందమానందమాయే ఆనందమానందమాయే :-)thank you very much...ఆనందమానందమాయే
ఆనందమానందమాయే :-)
thank you very much sirరాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-56719020531908276072008-03-29T09:38:00.001-07:002008-03-29T09:38:00.001-07:00రాధిక గారు : మీరు నేను చెప్పిన మొదటి steps అన్నీ c... రాధిక గారు : మీరు నేను చెప్పిన మొదటి steps అన్నీ correct గానే చేశారండి. కాకపోతే అన్ని టపాలు కావాలంటే అనే section లో చెప్పిన వాటిలో ఉన్న రెండు instructions(?max-results=999 జతచేయడం మీ Feed URL కు) మరియు (Feed2JS options లో number of items to display=999) అనేవి చేయలేదు. ఇప్పుడు చూడండి మీ బ్లాగ్ లో కుడి వైపున అన్ని టపాలు కనిపిస్తున్నాయి ..... ఆనందమానందమాయే :-)తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-67509879804340796972008-03-29T09:38:00.000-07:002008-03-29T09:38:00.000-07:00సుజాత గారు : మీరు టపా కట్టేసేటంత మాటలు, నిరాశ ఎందు... సుజాత గారు : మీరు టపా కట్టేసేటంత మాటలు, నిరాశ ఎందుకండీ ... ఒక్క రెండు, మూడు రోజులు ఓపిక పట్టండి ... వీవెన్ గారు, తెలుగుబ్లాగర్స్.కాం వారు మీ బ్లాగ్ ను వారి site కు జతచేస్తారు .. ఇక అంతే మీ బ్లాగుకు కుప్పలుతెప్పలుగా hits. ఈ లోపు మీకు వీలు చూసుకొని జల్లెడ మరియు తేనెగూడు కి కూడా మీ బ్లాగును జతచేయటానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పటి వరకు మీరు చూసి/చదివి ఉండకపోతే, సౌమ్య గారి బ్లాగ్ Sowmya Writes చూడండి/చదవండి. తనకు కూడా మీ లాగే పుస్తక పఠనంపై మంచి ఆసక్తి చదివిన పుస్తకాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే అభిరుచి, తను చదివిన పుస్తకాలను తన బ్లాగ్ కు వచ్చే పాఠకులకు/వీక్షకులకు పరిచయం చేయాలనే ఉత్సాహం ఉన్నాయి.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-20068291820734482712008-03-29T08:45:00.000-07:002008-03-29T08:45:00.000-07:00సైడు బారులో 20 టపాలు మాత్రమె కనిపిస్తున్నాయి కదా.అ...సైడు బారులో 20 టపాలు మాత్రమె కనిపిస్తున్నాయి కదా.అక్కడ అన్నీ కనపడేలా చెయ్యాలండి.అందుకు ప్రయత్నించి విఫలం అయ్యాను.మీకు కుదిరితే చేసిపెట్టండి.ముందుగా నెనర్లు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-72851782745829550122008-03-29T03:53:00.000-07:002008-03-29T03:53:00.000-07:00ఈ బ్లాగ్ వ్యవహారం చూడ్డానికి, వేరే వాళ్ల బ్లాగులు ...ఈ బ్లాగ్ వ్యవహారం చూడ్డానికి, వేరే వాళ్ల బ్లాగులు చదవడానికి ఈజీగానే ఉంది గానీండి, నా బ్లాగ్ విషయానికొచ్చేసరికి చెడ్డ కష్టంగా ఉందండీ బబూ! నా బ్లాగ్ ని కూడలికి కలపమని వీవెన్ గారికి ఈ మెయిల్ చేసాను. రిప్లై లేదు. తెలుగు బ్లాగర్స్ కి మొన్ననే వినతి పంపాను.ఊహూ! లాభం లేదు. మా ఆయన్ని హెల్ప్ అడుగుదామని చూస్తే, తనేమో చాలా బిజీగా ఉన్నాడు.(నిజంగానే) 'వీకెండ్ చూస్తాన్లే ఉండమ్మా' అని వీకెండ్లు కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాడు. నా టపాలు అందరూ చూసేలోగా నేను టపాకట్టేస్తానో ఏమిటో.
http://manishi-manasulomaata.blogspot.com/

idee naa blaag.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-5451619535921078872008-03-28T23:44:00.000-07:002008-03-28T23:44:00.000-07:00@Sujatha Garu : First, congrats and good luck for ...@Sujatha Garu : First, congrats and good luck for starting a new blog.

Here is the link that will help you:

How to add your blog to telugubloggers.com

And I think it might take 2 or 3 days after you sent/submitted them the instructions to add your blog, to show it on their site with your posts.

Did you already added your blog to ..

koodali

thenegoodu

jalleda  (as this site is down as I was typing, this is not a direct link so please take a look at the site you will find the link to add your blog)

If not, please do so.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-59339073309858818102008-03-28T23:24:00.000-07:002008-03-28T23:24:00.000-07:00This is very useful. No doubt. But I have a very p...This is very useful. No doubt. But I have a very primary doubt.
I've joined in telugubloggers group in google groups. I've started a blog very recently. Even I have joined in telugubloggers group, my blog address is not shown and posting too! what else I should do to see my blog in telugubloggers.com? pl let me knowసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-46162573357835410742008-03-28T21:42:00.000-07:002008-03-28T21:42:00.000-07:00రాధిక గారు : నాకు మీ టపాలన్నీ బాగానే కనిపిస్తున్నా...రాధిక గారు : నాకు మీ టపాలన్నీ బాగానే కనిపిస్తున్నాయండీ...రావు గారు కూడా మీలాగే (మొదటి ఇరవై టపాలే వస్తున్నాయి) అన్నారు కానీ నేను ప్రయత్నిస్తే వారి బ్లాగులో నుంచి కూడా అన్ని టపాలు కనిపిస్తున్నాయి మరి. మీ బ్లాగులో ఎలా కావాలో చెప్పండి నేనే అలా చేసి చూపిస్తాను మీకు.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-85903477609843755732008-03-28T10:02:00.000-07:002008-03-28T10:02:00.000-07:00సగం వరకు చేయగలిగానండి.థాంక్స్.కానీ అన్ని టపాలు కనప...సగం వరకు చేయగలిగానండి.థాంక్స్.కానీ అన్ని టపాలు కనపడేలా చెయ్యడానికి చెప్పినది మాత్రం పని చెయ్యట్లేదు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-71858744716778799572008-03-27T14:18:00.000-07:002008-03-27T14:18:00.000-07:00@cbrao గారు : ముందుగా మీ వ్యాఖ్యలోని code ను image...@cbrao గారు : ముందుగా మీ వ్యాఖ్యలోని code ను image గా మార్చడమైనది...గమనించగలరు...నేను మీ Feed URL తో ఇప్పుడే try చేశానండి.....నాకు మీ బ్లాగులోని అన్ని టపాలు కనిపిస్తున్నాయి....

All Posts from for Deepthidhara Blog using Feed2JS

Feed2JS Options and Code

ఇంకొక సారి ప్రయత్నించండి...రాకపోతే అప్పుడు నేను debug చేయటానికి try చేస్తాను.తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-77383939451651733272008-03-27T13:55:00.000-07:002008-03-27T13:55:00.000-07:00బ్లాగ్ స్పాట్ లో మొత్తం టపాలు రావడం లేదు. నేను వాడ...బ్లాగ్ స్పాట్ లో మొత్తం టపాలు రావడం లేదు. నేను వాడిన code ఈ క్రింద image లో చూడవచ్చు

Feed2JS Code for my Deepthidhara Blog

పరిష్కారం వుందా?

Default code లో 20 టపాలు వస్తున్నాయి.Anonymousnoreply@blogger.com