tag:blogger.com,1999:blog-4202858973134339759.post8091841933805622372..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: విహారి గారు వ్రాసిన - 'మీ టపా హిట్టా-ఫట్టా' పై ఓ విశ్లేషణతెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-51520531973048746492007-10-16T18:44:00.000-07:002007-10-16T18:44:00.000-07:00విహారి గారు, చిరునగవుల మోమున మరలా ఇట ఏతెంచిన మీకు ...విహారి గారు, చిరునగవుల మోమున మరలా ఇట ఏతెంచిన మీకు ఇవే నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనవందనములు.Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-14185922367019677972007-10-16T14:19:00.000-07:002007-10-16T14:19:00.000-07:00తెలుగు వాడి గారు, ధన్యోస్మి. మీ సమాధానం నాకిప్పు...తెలుగు వాడి గారు,

ధన్యోస్మి.

మీ సమాధానం నాకిప్పుడు సంతృప్తి గా వుంది. మీరు ఆ పేర్లేమీ తీయఖ్ఖర్లేదు గానీ :-) వెంటనే నా బ్లాగు కొచ్చి ఓ వంద కామెంట్లు రాసిపోండి :-) తరువాతెప్పుడన్నా వచ్చి బాకీ తీర్చుకుని పోతా :-;

-- ఎప్పట్లానే విహారి :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-47859423604425803402007-10-16T13:56:00.000-07:002007-10-16T13:56:00.000-07:00అయ్యా విహారి గారూ, నా జాబుకి ముఖ్య కారణం - మాటల చి...అయ్యా విహారి గారూ,

నా జాబుకి ముఖ్య కారణం - మాటల చిరు బిందువులతో, హాస్యపు విరిజల్లులను - నవ్వుల వడగండ్లను కురియించే మీ (మీ జాబులు చాలా చదివిన, పరిశీలించిన తరువాత personality of the author ఇదే అని భావించి) నుంచి, నేను ముందే చెప్పినట్లు షడృచుల భోజనం లాంటి మీ జాబులో కాకరగాయ ముక్క తగలటం చూడలేక వ్రాశానే గానీ, మీ బ్లాగు/జాబులను వేరే వాటితో పోల్చే, అలా మీ జాబులని కించ పరచే ప్రయత్నం ఇప్పుడు చేయలేదు-ఇక ముందు చేయను కూడా.

నైజాల గురించి మరియు బ్లాగు లెక్కల గురించి ఎందుకులేండి. కానీ మీ ఈ ఒకే ఒక్క జాబు చదివి నేను ఏదన్నా రాస్తే తప్పు (ఎందుకంటే personality of the author
తెలుసుకోకుండా) గానీ, రాసింది నాలుగు అయినా, నాలుగొందలు అయినా అవతలి జాబు చదివినప్పుడు కలిగే స్పందన అదే(మారదు) కదండి.

వ్యాఖ్య అయినా, విశ్లేషణ అయినా పరిధి దాటి వ్యక్తిగతం కానంతవరకు నేమ్ డ్రాపింగ్ అనేది చెడు ఉద్దేశ్యంలో కాదు కనుక ఓకె అని అనుకుంటున్నాను. కాదని భావిస్తే పెద్దలు చెప్పండి మరుసటి ప్రయత్నంలో మానుకోవటనికైనా లేక ఇప్పుడే పేర్లను, లంకెలను తొలగించుటకైనా నేను సిధ్ధం.

నా ప్రయత్నం కూడా, వేటి గురించీ పట్టించుకోక ఏ (కొత్త/పాత) బ్లాగరైనా చెప్పదలచుకున్నది చెప్పండి-రాయదలచుకున్నది రాయండి....అని చెప్పాలనే, అంతే గానీ వారిలో ఎలాంటి సందేహాలు కలుగజేయాలని కాదు.

అభినందనలతో మరియు కృతజ్ఞతలతో
తెలుగు'వాడి'నిChowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-82470304709229770712007-10-16T11:39:00.000-07:002007-10-16T11:39:00.000-07:00అయ్యా తెలుగు వాడి గారు, నేను ఉదహరించింది కేవలం వి...అయ్యా తెలుగు వాడి గారు,

నేను ఉదహరించింది కేవలం వినోదం కోసమే. అందులో ప్రస్తావించిన వాటి లో కొంత నిజం లేక పోలేదు. అయినా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకునే స్కూలు పిల్లల స్థాయిలో లేరని నా ఉద్ధేశ్యం. నేను సహజంగా చర్చకు దారి తీసే టపాలు రాయను. నాకున్న సమయంలో వాటికి సరైన సమయంలో స్పందించే ఓపికా నాకు లేదు. అలాగే నేను రాసే వ్యాఖ్యలు కూడా చాలా తక్కువ గానే వుంటాయి. నా బ్లాగును నిశితంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది నేను దేన్నీ సీరియస్ గా తీసుకోనని. ముందుగా స్పందిస్తే ఆవేశం అవుతుందని కూల్ ఆఫ్ పీరియెడ్ గా రెండు రోజులు సమయం తీసుకొని మరీ స్పందిస్తున్నాను. ఇది కూడ ఒక టపాలాగా నా బ్లాగులో రాసుకోవచ్చు. ఇందుకోసం నా నైజాన్ని మార్చుకోలేను.

కానీ మీరు రాసిన నాలుగో టపాకే పని గట్టుకుని మరీ నా టపాలను ఇతర టపాలతో పోల్చడం నిర్మాణాత్మకంగా కనిపించడం లేదు. నేను రాసిన వందకు పైగా టపాలలో ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా ఉద్ధేశించి ఇలా ఉండాలి అలా వుండాలి అని ఎవ్వరికీ చెప్ప లేదు. మీరు పేర్కొన్న నా టపాలో 14 కామెంట్లలో కూడా ఎవ్వరూ అది సీరియెస్ అని చెప్పలేదు. అంత మాత్రాన అది అందరి ఆమోద ముద్ర పడిందని అర్థం కాదు. బహుశా అది నచ్చని వారు ఒక కామెంటు కూడా వ్రాయక పోయుండచ్చు. వీలయితే భవిష్యత్తులో నా బ్లాగును ఇష్టపడకపోవచ్చు. అలాగే మీరు చెప్పిన దాంట్లో అంతా నిజమే అని అందరూ ఒప్పుకున్నట్లు కాదు.

హిట్లు అన్నవి ఎంత మంది ఎన్ని సార్లు తమ టపాలలో రాసుకోలేదు. ఒక్కో సారి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పుకుంటారు. "హిట్ల కోసం టపా" అన్న సి.బి. రావు గారు కూడా తమ హిట్లు గురించి చెప్పుకున్నారు గతంలో. అంత మాత్రం చేత తక్కువస్తున్నాయనే న్యూన్యతా భావంతో ఎవరూ కుంగి పోరని నేననుకుంటున్నాను.

తెలుగు వీర గారు స్పష్టంగా చెప్పారు. నేనూ అదే చెప్తున్నా ఎవరైనా దీన్ని సీరియస్ గా తీసుకుంటారనుకుంటే అందులో కాఫీ లాంటి టపాలు, టోఫూ లాంటి టపాలు అని చెప్పాను. అవన్నీ ఇందులోకే వస్తాయి. మీరు పైన చెప్పినవి నాకు కూడా నచ్చాయి. అయినా మీకు నచ్చినంత మాత్రాన అవి అందరికీ నచ్చాలని రూలేమీ లేదు కదా. మీరు చెప్పిన వన్నీ బాగా పాపులర్ అయినవి. నేను రాసిన టపాను వీటి పక్కన పెట్టి సరి పోల్చ చూడడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. రాకేశ్వరుడు రాసిన పది ఉపాయాలు నేనయితే చాలా సరదాగా తీసుకున్నా. అది కొంత మందికి నచ్చలేదు. నేను రాసిన దాన్ని చూసి బ్లాగర్లు పారిపోతారనే అపోహకు రావడం అనవసరం. ఈ బ్లాగుల కోసం ఎవరి పరిధిలో వారు చెయ్యాల్సిన కృషి చేస్తున్నారు. వారి ప్రత్యేకతల్లో వారు వున్నారు. ఇక్కడ నేం డ్రాపింగ్ అనవసరం.

నేను రాసేటటు వంటివి నచ్చకపోతే నా బ్లాగు ఆదరణ తగ్గిపోతుంది. ఇదేమీ సినిమా రంగం కాదు ఎవళ్ళో ఒకళ్ళ సపోర్టుతో ఆదరణ పొందటానికి.హిట్ల కోసమే అనుకుంటే నాకు తెలిసిన రూమర్లు ఎన్నో ఇందులో వదలచ్చు.

కావున దయచేసి మీరు రాసే టపా ఏదైనా వుంటే అది కొత్తగా వస్తున్న బ్లాగర్లెవరన్నా వుంటే వారిని ఉత్సాహ పరచేటట్లు రాయండి. ఏ టపా రాస్తే ఎవరు ఎలా స్పందిస్తారో అన్న సందిగ్దాన్ని మొదలు పెట్టనివ్వకండి.

వందనం.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-35707419553675359172007-10-16T08:40:00.000-07:002007-10-16T08:40:00.000-07:00ఈ హిట్ల గురించి ఎప్పుడు చర్చ వచ్చినా నాకు కలుక్కుమ...ఈ హిట్ల గురించి ఎప్పుడు చర్చ వచ్చినా నాకు కలుక్కుమంటూనే ఉంటుంది.
వీటికెవరూ అతీతం కాదు కానీ దీనిని ముఖ్య విషయం చేయడం తగ్గాలి.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-92117585749278990562007-10-16T07:23:00.000-07:002007-10-16T07:23:00.000-07:00మీ టపా, విహారి గారి టపా రెండూ బావున్నాయి. వ్యక్తిగ...మీ టపా, విహారి గారి టపా రెండూ బావున్నాయి.

వ్యక్తిగత వ్యాఖ్యలవల్ల టపాలు రాయడం నుండి తాత్కాలికంగా break తీసుకోవడం గురించి మీరు స్పందిస్తున్నారని తెలిసి నేను భుజాలు తడుముకుంటున్నాను:-) నా బ్లాగులో నేను ప్రస్తావించిన వ్యాఖ్యలకీ, ఆ వ్యాఖ్యలు రాసిన వారికీను, విహారి గారికీ వారి టపాకీనూ పొంతనే లేదండి.

మీ ఆలోచనలు, దీప్తి ధారలో రావు గారి ఆలోచనలు, "హిట్ట ఫట్టా" లాంటి ఆలోచనలూ, మన బ్లాగరలందరిలోను మెదిలేవే. తెలుగువీర గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-5581860414221872752007-10-16T04:48:00.000-07:002007-10-16T04:48:00.000-07:00మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.మీరు చెప్పిన...మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.మీరు చెప్పినది అక్షర సత్యం కాని మనం ఏమీ చెయ్యలేము.ఒక వేళ మనం ఏమన్నా చేద్దం అంటె ఏవరు మనకి సహకరించక పోగ మనల్ని చూసి విరగపడి నవ్వుతారు.ఈ సమాజాన్ని ఏవ్వరూ మర్చలేరు.మనం చెయ్యవలసిందల్లా మనం సరిగ్గా ఉండడం.అంతకు మించి మనం ఏమి చెయ్యలేము.నేను కూడ ఈ మధ్య ఒక బ్లాగు రాశాను.తీరిక చూసుకొని చదవగలరని ప్రార్ధన.నా కథలు......https://www.blogger.com/profile/14990963339650789857noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-38295983626776318852007-10-16T04:47:00.000-07:002007-10-16T04:47:00.000-07:00మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.మీరు చెప్పిన...మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.మీరు చెప్పినది అక్షర సత్యం కాని మనం ఏమీ చెయ్యలేము.ఒక వేళ మనం ఏమన్నా చేద్దం అంటె ఏవరు మనకి సహకరించక పోగ మనల్ని చూసి విరగపడి నవ్వుతారు.ఈ సమాజాన్ని ఏవ్వరూ మర్చలేరు.మనం చెయ్యవలసిందల్లా మనం సరిగ్గా ఉండడం.అంతకు మించి మనం ఏమి చెయ్యలేము.నేను కూడ ఈ మధ్య ఒక బ్లాగు రాశాను.తీరిక చూసుకొని చదవగలరని ప్రార్ధన.నా కథలు......https://www.blogger.com/profile/14990963339650789857noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-3036516969558367932007-10-15T23:26:00.000-07:002007-10-15T23:26:00.000-07:00అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ గుచ్చుకోవటమో, బాధపడటమో అన...అందరికీ కృతజ్ఞతలు.

ఇక్కడ గుచ్చుకోవటమో, బాధపడటమో అన్నది అసలు సమస్యగా భావించి నేను ఇది వ్రాయలేదండి. ఇప్పటికే వ్యాఖ్యలు తన పరిధి దాటి వ్యక్తిగతంలోకి జొరబడి కొందరిని నొప్పించాయని, ఈ బ్లాగులు వ్రాయటంపై (తాత్కాలికంగానైనా)ఉత్సాహాన్ని చంపివేశాయని చదివి, మరలా ఈ హిట్లు-ఫట్లు లాంటివి వాటికి జతకాకూడదనే ఉద్దేశ్యమే నా ఈ విశ్లేషణకి అసలు కారణం.

ఇప్పుడే ఊకదంపుడు గారిచే ప్రచురించబడిన 'మీ టపా టపాకట్టిందా?' అనే జాబులో నుంచి కొత్తగా చదివిన రాకేశ్వర రావు గారి ' బ్లాగ్విజయానికి పది ఉపాయాలు' లా, విహారి గారు సినిమా/హీరోల మాధ్యమంగా వ్రాసిన 'మీ టపా హిట్టా-ఫట్టా ' కూడా, బ్లాగు/జాబుల్లోని రకాలతో ఆగి, హిట్టా-ఫట్టా అని లేకుండా ఉంటే ఇంకా బాగుండేదనేదే నా ఉద్దేశ్యం.Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-60360961325329143062007-10-15T21:45:00.000-07:002007-10-15T21:45:00.000-07:00ఈ టపా చదివేసరికి నేనెలాంటి వ్యాఖ్య రాయాలనుకున్నానో...ఈ టపా చదివేసరికి నేనెలాంటి వ్యాఖ్య రాయాలనుకున్నానో, దాన్ని కొత్తపాళీ గారు రాసేసారు.
మీరు వ్రాసినవి ఆలోచించాల్సిన విషయాలే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-10103993743066638042007-10-14T21:31:00.000-07:002007-10-14T21:31:00.000-07:00అయ్యా విహారిగారు ఒక వ్యాఖ్యా రాకపోయినా హిట్టనదగే స...అయ్యా విహారిగారు ఒక వ్యాఖ్యా రాకపోయినా హిట్టనదగే సమాంతర టపాల గురించి కూడా చెప్పారు కదా. రానారె, వెంకట్, కొత్తపాళీ, పప్పు నాగరాజు గార్లు రాసిన అనేక టపాలు ఈ సమాంతర టపాల కింద వస్తాయి.
గుచ్చుకునే కర్మయోగులు, ఇంకేం కర్మయోగులు??
బ్లాగ్యవ్వనంలో పరిగెత్తి పాలుతాగే బ్లాగర్లను చూసి బ్లాగ్ ఉద్దండులు బాధపడనేల. (ఏ వయసులో ముచ్చట్ట్లు ఆ వయసులో..)
మీ టపా కొ.పా గారన్నట్టు చాలా ఆలోచనాత్మకంగా ఉంది. మీకు తెలియనివి కావు గుర్తుచేస్తున్నా అని మీరు గుర్తుచేసిన అంశాలు బాగున్నాయి. చాలా విషయాలు అందరికీ తెలుసు. గుర్తు చేస్తుండటమే మనం చెయ్యాల్సిన పని.Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-9130157203706878612007-10-14T16:46:00.000-07:002007-10-14T16:46:00.000-07:00లక్షల విలువైన అక్షరాలులక్షల విలువైన అక్షరాలుramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-72270707251732785562007-10-14T12:43:00.000-07:002007-10-14T12:43:00.000-07:00నేను మీతో ఏకీభవిస్తున్నాను. దురదృష్టవశాత్తు, అవును...నేను మీతో ఏకీభవిస్తున్నాను. దురదృష్టవశాత్తు, అవును కాదనుకున్నా ప్రపంచం అంతా నెంబర్ వన్, నెంబర్ టూ లతో మునిగిపోయింది. కాబట్టి, విహారి కాకపోతే మరొకరు ఈ పోటీ తత్వాన్ని తీసుకొచ్చేవాళ్ళే. విహారి హాస్యానికే చెప్పినా, అందులో గులాబీల మధ్యలో ముళ్ళవంటివి లేకపోలేదు. కర్మయోగులకైతే, అవేమీ పట్టవు. కానీ (అ)కర్మయోగుల్లో కొందరికి ఈలాటి టపాలు తప్పక గుచ్చుకుంటాయి సూదుల్లాగా. నా వరకు నాకు ఆ కర్మయోగ స్థితి రాలేదు. అలాగని గుచ్చుకోనూ లేదు. ఆయా సంఖ్యల తాలూకు బాణాలు నాకు వర్తించలేదన్న సంతోషమా? ఏమో అయుండొచ్చు. ఏమైనా, అంత లోతుగా విశ్లేషించకపోతేనే బాగుండేదేమో!
అనవసరముగా కొందరు బాధపడి, మంచిగా రాసాడు ఈయన అనుకున్నా మెచ్చుకోలేని స్థితులు వంటివి ఇంకా పెరుగుతాయేమో, వీటివల్ల అని నా కనిపిస్తోంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-58800626498648074052007-10-14T04:59:00.000-07:002007-10-14T04:59:00.000-07:00Interesting and thought-provokingInteresting and thought-provokingకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-55109270740949578152007-10-14T00:02:00.000-07:002007-10-14T00:02:00.000-07:00విహారి గారి బ్లాగు "హిట్టు" ఒక లాంగ్ అండ్ లెందీ కా...విహారి గారి బ్లాగు "హిట్టు" ఒక లాంగ్ అండ్ లెందీ కామిడి కామెంట్ కాదా?Anil Atlurihttps://www.blogger.com/profile/13790054752218206924noreply@blogger.com