tag:blogger.com,1999:blog-4202858973134339759.post8310051917461563074..comments2023-08-23T02:22:45.524-07:00Comments on తెలుగు 'వాడి'ని: గల్ఫ్ బాధితులకు మన రాజకీయ పార్టీల, నాయకుల, సగటు పౌరుని విషయ వివరణ లేఖతెలుగు'వాడి'నిhttp://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4202858973134339759.post-89439995192605029382007-10-10T10:16:00.000-07:002007-10-10T10:16:00.000-07:00గోపి గారు, మీ అభిప్రాయాలకు, అభినందనలకు కృతజ్ఞతలు. ...గోపి గారు, మీ అభిప్రాయాలకు, అభినందనలకు కృతజ్ఞతలు. ఈ రోజుల్లో మన విమర్శలలోని 'విరుపు' తో పని లేకుండా, వాళ్ళ 'అరుపు' లతో సమస్యను పక్కత్రోవ పట్టించడం బగా అలవాటు అయిపోయిందండి. మన విధానసభలలో, పత్రికా సమావేశాలలొ వాడే పదజాలంతో సరిపోల్చుకుంటే వారు మనకు ఇచ్చే 'విప్లవకవి', 'నక్సలైట్' ఇలాంటివి మనలను పెద్ద బాధ, భయ పెట్టేవి కాదులేండి. నా తదుపరి కార్యక్రమం, మీరు అన్నట్లే మన అభిప్రాయలను వ్యక్తపరచడంతో పాటు, సమస్యకు పరిష్కారం దిశగా కూడా కొన్ని సూచనలను చేయాలి అనే...అతి తొందరలో వీటితో మీ ముందుకు వస్తాను...అంతవరకు ఇక సెలవా మరి!Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-75645979880992514222007-10-10T02:35:00.000-07:002007-10-10T02:35:00.000-07:00Dear Sir, me prerana chala bagundhi.idi meru ekk...Dear Sir,

me prerana chala bagundhi.

idi meru ekkado undi teluguvadi gurinchi meru antha badhapadi me alochanani vaykthparicharu daniki na kruthaznathalu.

ide abhipryamu memu vykthaparisthe ikkada viplavakavi antaru danitaruvatha naxalite e.t.c antaru

anduvalana meru ela jaruguthundhi, jaragabothundhi anekante meru daniki virugudua teluguvari kosam meru emi chesaru, emi chesthunnaru, varini emi cheyyamantaro visadikaristhe baguntundani naa abhiprayam.srkhttps://www.blogger.com/profile/09057759819678955994noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-69039163071842158892007-10-09T02:11:00.000-07:002007-10-09T02:11:00.000-07:00కొత్తపాళీ గారు అన్నంత లేనప్పటికీ, ఇలాంటి వాడియైన జ...కొత్తపాళీ గారు అన్నంత లేనప్పటికీ, ఇలాంటి వాడియైన జాబులు రాసి నేనూ మీతో చేరతానండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-5065338440852621362007-10-08T20:02:00.001-07:002007-10-08T20:02:00.001-07:00కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు, మీ వ్యాఖ్యానానికి, అంద...కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు, మీ వ్యాఖ్యానానికి, అందులోని పొగడ్తకు మరియు అభినందనలకు .. నేను కూడా చదువరి గారి బ్లాగుకు నిత్య వీక్షకుడనే ... అప్పుడే వారితో పోల్చకండి ఎందుకంటే ఇది నా మొదటి జాబు మాత్రమే కనుక ఆంధ్రుడిని అయినందుకు ఆరంభ శూరత్వం నుండి బయట పడనివ్వండి :-)ఆ తరువాత అయినా కూడా సహవాసమే ఆవిధంగా అయితే కలిసి ఏదొ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టవచ్చు అని నా ఆశ, అభిలాష మరియు ఆకాంక్ష.Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-15951210539051056052007-10-08T20:02:00.000-07:002007-10-08T20:02:00.000-07:00నేనుసైతం గారికి కృతజ్ఞతలు, మీ వ్యాఖ్యానానికి, అందు...నేనుసైతం గారికి కృతజ్ఞతలు, మీ వ్యాఖ్యానానికి, అందులోని పొగడ్తకు మరియు అభినందనలకు .. గడచిన మూడు యుగాలలోని రాక్షస సంతతి అంశలన్నీ ఒక్కటై శతకోట్లగా వెచ్చించబడి వృధ్ధిచెంది ఈ అభినవ రాజకీయ నాయకులై మన ముందు కనిపిస్తుంటే, ఎన్ని వేనవేల వజ్రాయుధాలు ఒక్కటై తాకినా, ప్రయోజనం శూన్యం. అందుకే పోరాడినా ఓడి పోతామని తెలిసీ ప్రయత్నం చేసే ఆటే ఈ సమకాలీన రాజకీయం అయినా ప్రయత్నలోపం ఉండకూడదు అనే నా ఈ ప్రయాస.Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-60353645661351050132007-10-08T18:29:00.000-07:002007-10-08T18:29:00.000-07:00Excellent.Looks like chaduvari is going to have co...Excellent.
Looks like chaduvari is going to have company and/or competition.
Look forward to more interesting posts from your sharp pen.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4202858973134339759.post-71230216644266109462007-10-08T14:52:00.000-07:002007-10-08T14:52:00.000-07:00మీ బ్లాగ్ అరంగ్రేటం అదిరింది. మీ వజ్రాయుధాలని గురి...మీ బ్లాగ్ అరంగ్రేటం అదిరింది. మీ వజ్రాయుధాలని గురిచూసి వదలండి ఇంక, ఏ దున్నపోతు శరీరానికైనా ఎక్కడైనా చురుక్కుమంటుందేమో ఆశిద్దాం.
-నేనుసైతం
http://nenusaitham.wordpress.comUnknownhttps://www.blogger.com/profile/11855568419941564080noreply@blogger.com