Top 12 Indicators That The Economy Is Bad
http://www.businesspundit.com/top-12-indicators-that-the-economy-is-bad/
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?
నమస్తే ఆంధ్ర.కాం అనే సైట్ లో ప్రచురించిన ఈ వార్తను చదవండి.
పూర్తి వివరాలకు : ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !
ఆ పై వార్తలోని ముఖ్యాంశాలు :
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్
వార్త వివరాలు ఇక్కడ చూడండి : పవన్ శపథం
............... దీనికి మరలా భీషణ/భీష్మ ప్రతిజ్ఞ అని వెధవ కవరింగ్ ఈ మీడియా వాళ్లు ..
మరీ 'అధికారం' లోకి రాకపోతే అనో లేక 148 రాకపోతే అనో అంటే మరీ దరిద్రంగా ఉంటుంది అని .. 165 అని ఒక తొక్కలో నంబర్ ఒకటి .. వీళ్ల తెలివితేటలే తెలివితేటలు ... ఎంత చక్కగా సెలవిస్తున్నారు వాళ్లు తరువాత చెయ్యబోయేది ఏమిటి అని .... జనాలు ఎంత వెధవలు లాగా కనపడుతున్నారు వీళ్లకి .. అభిమానులు గానీ, ఆశలు పెట్టుకున్న జనాలు గానీ, ఈ సారి కాకపోయినా వచ్చేసారి అయినా మనం కోరుకునే మార్పుకోసం వీళ్లు నిలబడతారేమో అనుకుంటే మాత్రం వీల్లు ఒక్క సారికే కాడి కింద పడేసి పనిచూసుకుంటున్నారు ... ఆహా ఏమి రాజకీయ చతురత!
అధికారంలోకి రాకపోతే వీళ్లందరూ (ముఖ్యంగా చిరంజీవి/పవన్ కళ్యాణ్), ప్రతిపక్ష హోదాలో ప్రజల తరుపునో (నిజంగా సేవ చేద్దామని, వాళ్ల తరుపున పోరాడదామని) లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా (తమ అస్థిత్వం కాపాడుకోవటానికి), బంద్/ధర్నాలు/హర్తాళ్లు/రాస్తారోకోలు [ ఇలా చెయ్యాలి అని నియమం ఉందని కాదు .. లేక ఇవి మాత్రమే మార్గాలని కూడా కాదు ] లాంటివి చేస్తారు అని కనీసం వాళ్ల అభిమానుల్లో కూడా నమ్మకం ఉండి ఉండదు .. ఇక అంతరాత్మ సంగతి సరేసరి. శాంతిభద్రతల సమస్య వస్తుంది అని (జనాలలోకి వస్తే వారిని అదుపు చేయలేక) లేక ఇలాంటివి ఏవో చెప్పి .. కడుపులో చల్ల కదల కుండా, ఏసి గదుల్లో నుండి, పార్టీ అఫీసులో ఉన్న మీడియా వేదికల నుంచి ఉపన్యాసాలు దంచటం తప్ప, వీరు ఊడబొడిచేది ఏమీ ఉండదు.
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
PRP అంటే ......... !!!!!!!
రోజా గారు : పనికి రాని పార్టీ ( Paniki Rani Party)
సాక్షి టివి వారు : పైసలు రాబట్టే పార్టీ ( Paisalu Rabatte Party )
....................................
ఇప్పటిదాకా ఉన్న వార్తలను బట్టి చూస్తే(నిజానిజాలు ఎలా ఉన్నా) సాక్షి వారి క్రియేటివిటీ బాగానే ఉధ్ధరించినట్టు ఉంది.
ఇక ఎన్నికలు అయిపోయిన తరువాత, రోజా గారి వ్యంగ్యాస్త్రం నిజమవుతుందేమో చూడాలి.
..................................
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
జూనియర్ యన్.టి.ఆర్ చెపుతున్న బస్సు కధ
TopAndhra అనే వెబ్ సైట్ లో ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి లేదా కింద ఉన్న ఈ ఇమేజ్ అయినా చూడండి.
[ఇమేజ్ స్పష్టంగా లేకపోయినా లేదా పూర్తిగా కనిపించకపోయినా, దయచేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి.]
దీని గురించి ఇక్కడ ప్రస్తావించటానికి ఒకే ఒక్క కారణం ఏమిటి అంటే, ఇందులో నాకు బాగా నచ్చిన ఉపమానం ఉండటమే ..
అది ......
అయ్యా, నీకు డ్రైవింగ్ కొత్త కదా, అనుభవం లేదు కదా? అని ప్రశ్నిస్తే, ... ఆ! ఏముంది మీరు చెపుతుండండి ఎటు కావలిస్తే అటు తిప్పేస్తానంటున్నాడు ...
నాకు అసలు ఏమాత్రం నచ్చని, జనాలలో కూడా అసలు పేలని ... ఆ చిరంజీవి తెల్లకాగితం స్టేట్మెంట్ కి ఇది ఒక చక్కని సెటైర్ అనిపించింది. ..
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
"దేశం" హామీలు జయహో ! ... "రాజ్యం" రాయితీలు వెలవెల ?
తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మానిఫెస్టోలో ఉన్న పధకాలపై సూర్య దినపత్రిక వారు నిర్వహించిన అభిప్రాయసేకరణల వివరాలు .............
ఈ దిగువన ఉన్న మూడు లింక్స్ లో ఉన్న వాటిని క్లుప్తంగా చెప్పాలి అంటే ............
తెలుగుదేశం పార్టీ పథకాల అమ్ములపొదిలో మరో పాశుపతాస్త్రం చేరింది. పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాల పెదవులపై చిరు నవ్వులు పూయించే మరో జనాకర్షక పథకానికి ఆ పార్టీ తెరలేపింది. ఎన్నికల వేళ.. మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు `ప్రతి ఇంటికీ నగదు పంపిణీ' పథకానికి ఆ పార్టీ ఊపిరిపోసి.. ప్రత్యర్థులను బిత్తరపోయేలా చేసింది. మరోవైపు.. తెలుగుదేశం ప్రకటించిన తాయిలాలకు అనూహ్య స్పందన లభించింది. చంద్రబాబు ప్రకటించిన ఈ తాజా పథకంపై `సూర్య' గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రాండమ్ సర్వే నిర్వహించింది. మెజారిటీ శాతం ప్రజలు దీనిని మెచ్చారు. మరోవైపు పీఆర్‌పీ మేనిఫెస్టో ముసాయిదాపై సామాన్యుల పెదవివిరుపు కనిపించింది.
టిడిపి ప్రకటించిన ప్రతి ఇంటికి నగదు పంపిణీ పథకం తెలం గాణలో 60 శాతం అనుకూలంగా, ఉత్తరాంధ్రలో 55 శాతం పూర్తి అనుకూలంగా, కోస్తాంధ్రలో 65 శాతం బాగుందని, రాయలసీమలో 50 శాతం మంది ఈ పథకం బాగుందని అభిప్రాయపడ్డారు.
రాజ్యం మేనిఫెస్టో ముసాయిదా పేలవంగా ఉందంటూ .. కోస్తాంధ్రలో 65 శాతం మంది, ఉత్తరాంధ్రలో 54 శాతంమంది, రాయలసీమలో 50 శాతం మంది అభిప్రాయపడ్డారు.
"దేశం" హామీలు జయహో
"రాజ్యం" రాయితీలు వెలవెల
బాబు తాయిలాలు సూపర్‌హిట్
..................................................................
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
రూపాయికి 'గుర్తు' కావాలి
గమనిక : సమయాభావం వలన TeluguPeople.com అనే సైట్ లో ఉన్న ఈ article ను యధాతధంగా ఇవ్వటం జరిగినది.
--------------------------------------------
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

