India Joins The Browser War titled 'Epic' - Use it & Encourage the Team

Posted by తెలుగు'వాడి'ని on Thursday, July 15, 2010

First check out these reviews :

EPIC – Web Browser that is made in India [First Impressions]

India Joins The Browser War: Epic, The Nation’s First-Ever Web Browser Launched

Encourage this product and the team/company who made it. This wonderful feat has been achieved by Hidden Reflex, a software and web application product startup based in Bangalore.

To visit : Epic Browser and download here is the link : Download it and check it Out



విషయ సూచికలు :


2 వ్యాఖ్యలు:

Harish on Jul 15, 2010, 11:20:00 PM   said...

నేను ట్రై చేసాను. చాల బాగుంది. ఇప్పుడు నేను అదే వాడుతున్న. టైపు చేయడం చాల ఈజీ ఉంది తెలుగులో. టెక్స్ట్ ఫీల్డ్ పైన లాంగ్వేజ్ సెలక్షన్ ఉంది. ఫాస్ట్ కూడా ఉంది.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting