జూనియర్ యన్.టి.ఆర్ చెపుతున్న బస్సు కధ

Posted by తెలుగు'వాడి'ని on Sunday, March 15, 2009

TopAndhra అనే వెబ్ సైట్ లో ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి లేదా కింద ఉన్న ఈ ఇమేజ్ అయినా చూడండి.[ఇమేజ్ స్పష్టంగా లేకపోయినా లేదా పూర్తిగా కనిపించకపోయినా, దయచేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి.]

దీని గురించి ఇక్కడ ప్రస్తావించటానికి ఒకే ఒక్క కారణం ఏమిటి అంటే, ఇందులో నాకు బాగా నచ్చిన ఉపమానం ఉండటమే ..

అది ......

అయ్యా, నీకు డ్రైవింగ్ కొత్త కదా, అనుభవం లేదు కదా? అని ప్రశ్నిస్తే, ... ఆ! ఏముంది మీరు చెపుతుండండి ఎటు కావలిస్తే అటు తిప్పేస్తానంటున్నాడు ... 

నాకు అసలు ఏమాత్రం నచ్చని, జనాలలో కూడా అసలు పేలని ... ఆ చిరంజీవి తెల్లకాగితం స్టేట్మెంట్ కి ఇది ఒక చక్కని సెటైర్ అనిపించింది. ..విషయ సూచికలు :


11 వ్యాఖ్యలు:

సూర్యుడు on Mar 15, 2009, 12:31:00 PM   said...

అయితే, పేలే డవిలాగులే ముఖ్యమంటారు ;)

నా అంచనా తప్పలేదు :D


Anonymous on Mar 15, 2009, 2:45:00 PM   said...

pina anonymos, at least he is not reading the script with paper like chiru. what ever, he is very effective. the responses from congress and PRP supports aganist NTR shows how scared they are with NTR's powerfull speeches. Chiru,Balayaa no where near to NTR.


Anonymous on Mar 17, 2009, 11:45:00 AM   said...

Pina anonymous, powerfull speeches ki padipoye kalam poindi sir. 9 years TDP driving chesi em chesindi , bus ni shed ki pampindi.Edo Congress govt valla malli line lo padthundi. Ika new drivers old drivers antara.... a NTR,CBN,YSR emyna drivers ga puttara leka edemyna rajula paripalana evadu driving cheyakapovataniki and only reserved drivers undataniki. NTR ki undile manchi kalam mundara Congress vasthundi kada malli. NTR sir merante edo chinna respect undedi anavsarmga padu cheskokandi........ ina mekoti cheppana BUS ante only yellow shirts veskunna vallake kadandi... manishane prativadiki untundi andulo seat, mari meremo only yellow antaru ila ithe kastam andi meru driver seat ki ravatam


nivas devgan on Mar 18, 2009, 6:30:00 AM   said...

మరి మీ తాత ఏం అనుభవం ఉండి అన్ని మంచి పధకాలు తెచ్చాడు అనుభవంతో మీ మామ అయన్ని వెన్నుపొటు పొడిచాడు అలాంటి అనుభవం మాకొద్దు


Anonymous on Mar 18, 2009, 10:14:00 AM   said...

Jr NTR ma friend driving nerchukuntadu anta...... meru cheyi tirigina driver anta kada ma vadiki nerpandi sir, enni suitcase lu ina parledu pay chestham. meko secret andi, suitcase lo meru ippudu janaliki pedthunna pulu kadandoi, me mama nokkesina pacha currency notlandoi. Alochinchukondi ikkade reply ivvandi, wait chestham


Anonymous on Mar 18, 2009, 10:20:00 AM   said...

Jr Young garu, Intermediate koda pass kani meru BUS katha chepthunnaru , mari mammalni Rocket kathalu cheppamantara. cheppina meku ardam avuthundaaa !!!. Scilent ga mohaniki rangeskoni dance veskovoy janal jevitham tho em adukuntav. Ippatike ye janmalo chesina papamo bane ventadthandi inka saripoleda......Nako doubt BUS yerra bus na leka pacha bus naa, rendutiki okey driver naa leka oka daniki nuvvu kani me babai kani driver avutharaa


Krishna on Mar 19, 2009, 11:06:00 PM   said...

NTR dialogues are at least entertains the public. But our coming politicians are not even worth for that I think.They are not able to entertain at least :)


Anonymous on Apr 29, 2009, 11:51:00 PM   said...

No one knows everything from the childlevel. Learning should start at some level. Don't know Jr. NTR?


Anonymous on May 4, 2009, 11:26:00 AM   said...

Hey Anonymous dont talk like that, JR NTR knows everything. The Learning which ur saying is for Normal/Common human beings. This is not correct for MR Jr NTR Blood and Co. vallaki anni blood thone vasthundi, kadaa NTR. Edo teleka annadle vadileyi. NUVU feel avvaku.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting