Best Employers in Asia 2007 (India, S'Pore, Korea, Japan, China, Hing Kong)

Posted by తెలుగు'వాడి'ని on Monday, June 30, 2008

మన బ్లాగుల్లో చాలా మంది ముఖ్యంగా ఇండియా, సింగపూర్ లలో పనిచేస్తున్న వాళ్లు, అలాగే ఉద్యోగ నిమిత్తం వివిధ దేశాలలో పనిచేసి(స్తు)న వాళ్లు ఉన్నారు కనుక వారు పనిచే(సి)స్తున్న కంపెనీ ఈ లిస్ట్ లో ఉంటే ఎంతో కొంత ఆనంద పడటమో లేక వీళ్ల బొంద సర్వేలు వీళ్లు .. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదని అనుకునేవాళ్లు ... ఎవరికోసమైనా నాకు తెలిసిన వివరాలు ఇక్కడ మీకు అందిద్దామనే చిన్న ప్రయత్నమే ఈ టపా ..

Asia

India

Singapore

Korea

Japan

China

Hong Kong

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


2 వ్యాఖ్యలు:

Anonymous on Jun 30, 2008, 4:03:00 AM   said...

Satyam 2nd aa?? Kevvvvvvvvv...
Then Why the hell did I quit???

- an Ex-Satyamite


Anonymous on Jun 30, 2008, 5:40:00 AM   said...

ఇంకో రకం జనాలు కూడ ఉంటారండీ (నా లాంటి వాళ్ళు)., అబ్బే నేను పని చేసే కంపనీకి అంత సీను ఉందా? ఒకవేళ ఉంటే, ఆ, ఆ సర్వేయర్కు డబ్బులిచ్చి కొనేసుంటాడులే....లేకపోతే...నే చెప్పలే, మనకంత సీను లేదని...:-)


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting