Amitabh - Big B Blog Statistics in BigAdda

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, September 17, 2008

మొన్నీ మధ్య అంటే ఏప్రిల్ 08 లో అమితాబ్ బచ్చన్ గారు aka బిగ్ బి, BigAdda అనే సైట్ లో ఒక BIGBlog ప్రారంచించిన సంగతి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ...

దానికి సంబందించిన గణాంకాలను తన బ్లాగ్ లో ప్రచురించారు ... వాటి ప్రాముఖ్యత ఏమిటో, వాట్ ద్వారా ఏమి తెలుస్తుందో, ఏమి తెలుసుకోవచ్చో, తనకు ఏమీ తెలియదు అనీ .. కాకపోతే నలుగురితో పంచుకుందామనో ఉద్దేశ్యంతో తన టపాలో ప్రచురిస్తున్నారని చెప్పారు బిగ్ బి.

క్లుప్తంగా కొన్ని వివరాలు ఇక్కడ : [ Ref : Digital Inspiration ... Amitabh Bachchan’s Blog Stats ]

* Total Page Views since April: 11.5 million
* Total Number of Unique Visitors since April: 1 million
* Total Number of Unique + Regular visitors since April: 2.5 million


ఈ బ్లాగ్ గురించి, గణాంకాల గురించి ఇక్కడ పంచుకోవటానికి రెండు ముఖ్య కారణాలు ఏమిటి అంటే ..

1. తనకు తెలియని వాటి గురించి తెలియదు అని ఒప్పుకోవటం (కింద వ్యాఖ్యలో కూడా మరొక్క సారి చెప్పటం జరిగింది)
2. తనకు వచ్చే వ్యాఖ్యలకు చాలా వరకు ఓపికగా సమాధానాలు ఇవ్వటం

పూర్తి వివరాలకు : Big B Blog Statistics



విషయ సూచికలు :


3 వ్యాఖ్యలు:

Unknown on Sep 17, 2008, 12:16:00 PM   said...

చిత్రంగా ఇందాకే ఈ వార్త చదివాను. చూడండి.


Unknown on Sep 17, 2008, 12:18:00 PM   said...

చిత్రంగా ఇందాకే ఈ వార్త చదివాను చూడండి.


తెలుగు'వాడి'ని on Sep 17, 2008, 12:57:00 PM   said...

@ప్రవీణ్ : నేను కూడా చదివాను అదే ఆర్టికల్ ... కాకపోతే దానిలో UU/PV (Unique Users/Page Views) అని మరియు ఇంకా కొద్దిగా ఎక్కువ analysis ఉంది అందుకే వదిలేశా ..
అంకెలు కొంచెం తేడాగా అంటే చదవటానికి కొంచెం కష్టంగా కూడా ఉన్నాయి. మన వాళ్లని బెదర గొట్టటం ఎందుకులే అని ఆ లింక్ ను ప్రస్తావించలేదు :-)


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting