5 Tech Companies getting soaked by Wall Street's meltdown

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, September 16, 2008

ఇది మిమ్మల్ని ఏదో అదరగొట్టాలనో లేక ఇంకా బెదరగొట్టాలనో కాదు. ఈ దిగువన ఉన్న లింక్ లో వీరు విశ్లేషించిన తీరు బాగుంది అందుకే మీలో ఎవరన్నా ఆసక్తి ఉన్నవారు చదువుతారేమో అనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఇవ్వటం జరిగింది.


Lehman Brothers మరియు Merrill Lynch కు, Technology Companies కు ఉన్న సంబంధాలు ఇప్పుడు ఈ Tech Comps అయిన RIM, Bloomberg, Cisco, News Corp, Salesforce.com ను ఏవిధంగా ప్రభావితం చేయవచ్చో అనేది చాలా బాగా వివరించారు .. వీలైతే తప్పక చదవండి.

5 Tech Companies getting soaked by Wall Street's meltdown



విషయ సూచికలు :


0 వ్యాఖ్యలు:

Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting