మీరు కొత్త మౌస్ కొనాలి అనుకుంటున్నారా ...

Posted by తెలుగు'వాడి'ని on Thursday, September 25, 2008

అయితే ఈ article Lifehacker : The Best Mouse You've Ever Had చూడండి.


కొన్ని models బాగానే ఉన్నాయి కానీ కొంచెం ధర ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ధరలు డాలర్స్ లో ఉన్నాయి ... అలాగే వివరాలు అన్నీ ఇక్కడ అమెరికా సైట్స్ కు సంబంధించే ఉన్నాయి.... ఇండియాలో ఈ models ఉండవచ్చు కానీ నా దగ్గర వివరాలు లేవు.విషయ సూచికలు :


4 వ్యాఖ్యలు:

అబ్రకదబ్ర on Sep 26, 2008, 9:27:00 AM   said...

నేను కొత్త మౌస్ కొనాలనుకోవటం లేదు. అయినా ఈ టపా చదివాను. మీకేమన్నా అభ్యంతరమా?


తెలుగు'వాడి'ని on Sep 26, 2008, 11:06:00 AM   said...

@అబ్రకదబ్ర : అభ్యంతరం ఏమీ లేదండయ్యా ఎందుకంటే టపా ఎవరన్నా చదవవచ్చు ... మీరు ఆ లింక్ మీద క్లిక్ చెయ్యలేదు కదా అయితే ఓకే :-)


రమణి on Sep 26, 2008, 10:57:00 PM   said...

@ అబ్రకదబ్ర గారు! సీరియస్ గా చెప్తున్నట్లే చెప్తూ భలే నవ్విచేస్తారండి . తెలుగు వాడి ని గారు మీకిచ్చిన జవాబులా.. బాగుంది వ్యాఖ్య.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting