Blogosphere స్థితిగతులపై ఒక విశ్లేషణ - 2008 by Technorati

Posted by తెలుగు'వాడి'ని on Sunday, September 28, 2008

Technorati అనే సైట్ వారు State of the Blogosphere / 2008 అనే టాపిక్ పై అయిదు రోజులుగా వెలువరించిన వివరాలను ఇక్కడ మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...

ఒకవేళ మీకు దీని గురించి పూర్తిగా చదవాలి/తెలుసుకోవాలి అనుకుంటే పైన ఉన్న లింక్ ను గానీ లేక రోజు వారీగా వారు వెలువరించిన ఈ దిగువన లింక్స్ ను గానీ నొక్కండి. [ ప్రత్యేక గమనిక : మీకు చదవాలి/తెలుసుకోవాలి అని లేకపోయినా ఆయా లింక్స్ ను నొక్కితే నాకేమీ అభ్యంతరం లేదు. :-) { ముందు జాగ్రత్త అన్న మాట ;-) } ]

తెలుగు బ్లాగులు (కుడి ఎడంగా మన భారతీయ భాషల బ్లాగులన్నీ) ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్న ఈ సమయంలో ఈ సమాచారం కొద్దో గొప్పో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం అంతే ...

ఇక వివరాలలోకి వెళితే ...
 • comScore MediaMetrix (August 2008)

  • Blogs: 77.7 million unique visitors in the US
  • Facebook: 41.0 million | MySpace 75.1 million
  • Total internet audience 188.9 million
 • eMarketer (May 2008)

  • 94.1 million US blog readers in 2007 (50% of Internet users)
  • 22.6 million US bloggers in 2007 (12%)
 • Universal McCann (March 2008)

  • 184 million WW have started a blog | 26.4 US
  • 346 million WW read blogs | 60.3 US
  • 77% of active Internet users read blogs

**************************************


Technorati Authority


*********************************

Who are the global bloggers?

 • Two-thirds are male
 • 50% are 18-34
 • More affluent and educated than the general population

  • 70% have college degrees
  • Four in ten have an annual household income of $75K+
  • One in four have an annual household income of $100K+
 • 44% are parents

*********************************

Geographic Distribution of Bloggers, by Continent

 
************************************

Bloggers: Not New Kids on the Block!

Blogging is no longer a new phenomenon. Half of bloggers who responded are on at least their second (or 8th!) blog, and 59% have been blogging for two years or more.

Percentage of Bloggers by Time Spent Blogging

************************************
Blogging Topics

************************************

Self expression and sharing expertise are the top reasons for blogging

Why do you blog?

Blogging Reasons

Personal satisfaction is the key success metric for three out of four bloggers

How do you measure the success of your blog?

Blogging Success Metric

Personal Bloggers Aren’t in it for the Money… But Wouldn’t Mind Making Some Anyway

Personal Bloggers: Why I blog

Personal Reasons for Blogging

One in three bloggers are concerned about blog readers learning their identity

How important is it to you to conceal your real identity on your blog?

How important is it to you to conceal your real identity on your blog?

Why are you concerned about exposing your identity on your blog?

Concerns About Privacy

************************************

Time Spent Blogging Each Week


***********************************

Posting Frequency


***********************************

Reasons why Bloggers do not have Advertising on their Blog

Why you do not have any advertising on your blog

***********************************విషయ సూచికలు :


3 వ్యాఖ్యలు:

అబ్రకదబ్ర on Sep 28, 2008, 10:25:00 PM   said...

ముందుజాగ్రత్త ఎవరికోసమో నాకు తెలుసుగా....


Anonymous on Sep 29, 2008, 1:46:00 AM   said...

మీరు పైన చెప్పిన టెక్‌నోరటి వారి నివేదికలో Self expression > Share my exp 73%లోనూ, పర్సనల్ సాటిస్ఫాక్షన్ = 75 శాతం లోనూ, ఫర్ ఫన్ 54% శాతం లోనూ ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే, ఈ నివేదికలు, ఎలుక తోకలు వదిలేసి, చక్కగా ఈ బ్లాగ్లర్లందరికి బ్లాగింగులో సాంకేతికాల గురించి చెప్పరాదు. బ్లాగులు ఎలాఉంటే, సిక్సర్లు కొట్టవచ్చు, సెంచరిలూ, రికార్డులు ఎలా అధిగమించవచ్చు, చీర్ లీడర్ల్ లాంట్ టాపిక్కులు ఎలాంటివి, కూడలికి, జల్లెడకి హకులు ( రేటింగ్ల కోసం అండి) చెప్పొచ్చుకదా?! :-)


కొత్త పాళీ on Sep 29, 2008, 8:04:00 AM   said...

తెలుగు బ్లాగులకి ప్రస్తుతం ఉన్న స్థితిలో ఈ గణాంకాలు గానీ, లేదా తద్వారా వెలువడే సూచికలు గానీ పెద్దగా అన్వయించక పోవచ్చు. మనం ఇంకా బ్లాగు పాఠకులు ఇతర బ్లాగర్లే స్థితిలో ఉన్నాం. పాఠకులు పెరగాలి అంటే కనీసం రోజుకో కొత్త టపా ప్రచురించే బ్లాగర్ల సంఖ్య గణనీయంగా పెరగాలి.
తెలుగులో గత ఆర్నెల్లుగా టాప్ హిట్ బ్లాగర్లని ఒక చోట సమావేశ పరిచి ఈ విషయాల మీద చర్చిస్తే బావుంతుంది.
అతిథుల గణాంకాల నించి ఎటువంటి సమాచారం రాబట్ట వచ్చు అనే విషయం మీద బ్లాగర్లకి పట్టు రావాలి. అలాగే సెర్చబిలిటీ శ్టాండర్డ్స్ ని పెంచటం గురించి కూడా.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting