అమెరికా లో మీరు వెళ్లే రోడ్ మీద Cop ఉన్నాడని మీ మొబైల్ లో తెలుసుకోవటం ఎలా!?
దీని గురించి కొంత సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే
[ Ref : Trapster Maps and Alerts You About Speed Traps ]
లేదా
డైరెక్ట్ గా ఆ అప్లికేషన్/సైట్ కి వెళ్లాలి అనుకుంటే : Trapster
7
వ్యాఖ్యలు:
- Anil Dasari on Oct 2, 2008, 2:26:00 PM said...
-
అకటా! ఇటువంటి సంఘవ్యతిరేక శక్తులకి తోడ్పడే సమాచారం, అదియున్నూ గాంధీజయంతినాడా??
- తెలుగు'వాడి'ని on Oct 2, 2008, 3:16:00 PM said...
-
అకటకటా! చెప్పినది, చేయునది, ఉపయోగించుకొమ్మన్నది, ఉపయోగించుకొనగలిగినది అంతా అహింసాయుతమైనప్పుడు సంఘ వ్యతిరేక/అనుకూల శక్తులైనా గాంధీ జయంతికి వచ్చిన సమస్య/అపచారమేమిటి? :-( ఇదేమి cop ఆపగానే/కనపడగానే gun తీసి రెండు రౌండ్స్ లాగమనటం కాదుగా :-)
- Anonymous on Oct 3, 2008, 6:28:00 AM said...
-
నాకు మరో సందేహం. కాప్స్ రేడార్ వాడుతున్నారు స్పీడు చెక్ చెయ్యడానికి. దానికి విరుగుడు ఇది అన్నమాట. మరి కాప్స్ దీనికి ఇంకా విరుగుడు కనిపెట్టలేదా? :)
- Ramani Rao on Oct 3, 2008, 8:57:00 AM said...
-
మీ అమెరికా ఇండియన్స్ కి ఇలా రక్షకభటుల బారినుండి కాపాడుకొనే విషయంలో బ్లాగర్లందరూ కలిసి ఏదన్నా కోచింగ్ సెంటర్ లాంటిది పెట్టేస్తే బెటరేమో! ఒకరి తరువాత ఒకరు, ఈ "కాపు" (రాజెంద్ర గారి మాట ఇది) (కాపలా కాసే వాళ్ళు అని అర్ధం) ల గురించి భలే రాసేస్తున్నారు.
- Anil Dasari on Oct 3, 2008, 1:54:00 PM said...
-
@మాలతిని:
విరుగుడు సంగతేమో కానీ కాపు ఈ విషయం కనిపెడితే గొరుగుడు ఖాయం. నాకు తెలిసి, వాళ్ల రాడార్స్‌ని ఏ రకంగా intercept చెయ్యటమైనా నేరమే. కాబట్టి ఇటువంటి పరికరాలు/పద్ధతులు వాడేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ వాళ్లకి దొరక్కుండా ఉండటం మరింత ముఖ్యం :-)
- మాలతి on Oct 5, 2008, 4:32:00 AM said...
-
@రమణీ, కాపు అన్నది అమెరికాలో cop అన్నమాటకి తెలుగీకరణం అనుకుంటున్నాను :)
@అబ్రకదబ్ర, నిజమే. తప్పు చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం.
- Ramani Rao on Oct 6, 2008, 8:45:00 AM said...
-
అవునండీ!! తెలుగీకరణే. మీరే చదవండి రాజేంద్ర గారి కామెంట్.. మాలతీ గారి బ్లాగులో. నాకు బాగా నవ్వొచ్చిన కామెంట్. మంచి హాస్య చతురులు రాజేంద్ర గారు.
"ఔను మరి,అమెరికా అంటే నీకెరికేనా.కాపులంటే నీకెరికేనా?"
"కాపులెవలికి తెలియదెహె,మన యీదంతా కాపులు కాక మరెవుల్రా?"
"ఆలూ,యీలూ యేరేరుర్రా,ఈలు కులానికి కాపులు,ఆలు జమాన్లు
ఔనేట్రా?".......