2 వ్యాఖ్యలు:

రాకేశ్వర రావు on Dec 4, 2008, 7:08:00 AM   said...

నమస్కారం తెలుగు'వారు'
నేను ఒక ఫోటో బ్లాగు మొదలు పెడదామనుకుంటున్నాను.
మీరు చేతన గారితో ఒక సారి మంచి ఫోటో బ్లాగు టెంప్లెట్లకు లంకె ఇవ్వగలరని చెప్పారు.

దయ చేసి నాకు ఆ లంకెలు ఇవ్వగలరు. ఆ చేసే సహాయం ఈ చర్చలో చేస్తే పది మందికీ ఉపకరిస్తుంది.


Maria Mcclain on Jul 3, 2010, 8:45:00 AM   said...

interesting blog, i will visit ur blog very often, hope u go for this website to increase visitor.Happy Blogging!!!


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting