ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, April 19, 2009

నమస్తే ఆంధ్ర.కాం అనే  సైట్ లో ప్రచురించిన ఈ వార్తను చదవండి.

పూర్తి వివరాలకు : ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !

ఆ పై వార్తలోని ముఖ్యాంశాలు :

 
  విషయ సూచికలు :


16 వ్యాఖ్యలు:

Anonymous on Apr 20, 2009, 3:47:00 AM   said...

Excellent survey. Thank you for posting the source here.


Anonymous on Apr 20, 2009, 4:53:00 AM   said...

నాకు ఈ సర్వే నిజమయ్యే అవకాశాలు చాలా కనపడుతున్నాయి.


అబ్రకదబ్ర on Apr 20, 2009, 8:52:00 AM   said...

తెలుగునాట హంగొచ్చే అవకాశాలు లేవు. మనోళ్లు తమిళుల మాదిరిగా ఏదో ఓ పార్టీకి గంపగుత్తగా వోట్లేసే రకాలు. కాబట్టి ఈ సారి ఎవరొచ్చినా పూర్తి స్థాయి మెజారిటీతోనే వస్తారు చూడండి. చిరంజీవి పార్టీ శక్తిమేరా వోట్లు చీల్ల్చి దీనికి తన వంతు సహాయం చేస్తుంది.


rameshsssbd on Apr 21, 2009, 5:40:00 AM   said...

no one can't trust that report because NAMASTE ANDHRA site is pseudo site of eenadu and telugudesam. if you have minimum knowledge upon stastical report they will shuffle 2004 results report. in 2004 got seats of 46 only now that site will give 46 to congress. congress in tough fight ok but there is anti incumbence in public they will calculate as per their own way.I PITTY EENADU AND RAMOJI RAO GARU. Ramoji sir, don't loose your creditabulity for these babu. what good work done in your whole life in this old age you loose all the things. you become DHRUTHARASTRA sorry to say like this . wait for may 16.


Tarun on Apr 22, 2009, 9:11:00 PM   said...

100% Naidu will come.No dialogues.Only action.Congress Already lost 98%.Only formalities. Left.YSR-రేపు వీడు కొస్తా మరియు రాయలసీమ ప్రాంతాల మద్య చిచ్చుకు మరొ పన్నాగానికి కొత ప్లాన్.తస్మాత్ జగ్రత్త.


Anonymous on May 4, 2009, 11:37:00 AM   said...

hahahaha survey ne super comedy, full office work busy lo unna maku manchi relief. Mottaniki nakithe e survey dvara chandrababu ni malli ------------- chesaru :)

inko vishayam YSR e survey chusi asahana padthunnaraa, pancha kattukunna vadini chala under-estimate vesarandi.meru entha amayikulandi mimmalni a JR NTR ne kapadali


Anonymous on Feb 2, 2010, 10:46:00 PM   said...

Your Intelligence Report is obviously STUPID! :))


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting