ఫైళ్లు చదవకుండా సంతకాలు చేయనన్న వై.యస్.ఆర్ !?
ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ వార్త ఫైళ్లు చదవకుండా సంతకాలు చేయనన్న వై.యస్.ఆర్ చూడగానే ఒక్కసారిగా నా మోములో సందేహం, ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు వచ్చింది....
ఎందుకంటే....వై.యస్.ఆర్ గారు
ఇలా ఎప్పటి నుంచి డిసైడ్ అయ్యారా అని ఆశ్చర్యం !,
మరియు
కొత్తగా ఇలా కూడా(ఎందుకు) చేస్తున్నారా అని సందేహం ?
రాజు గారు ఏమి చేసినా అంతా మన మంచికేలే ...
ఏమిటో ...
సాయంత్రం అయ్యినది (ఇండియాలో పొద్దున) మొదలు అన్నీ ఇలాంటి సంచలన వార్తలే ....
ఏది ఏమైనా ...
ఈ సాయంసమయం(ఇండియాలో ఉషోదయం) చిరునవ్వుతో మొదలయ్యింది
నాకు మరొక టపా ప్రచురించే ఒక చిన్న అవకాశం కల్పించింది
అందుకే వై.యస్.ఆర్ గారికి కృతజ్ఞతలు .....
2
వ్యాఖ్యలు:
- Rajendra Devarapalli on Nov 28, 2007, 7:44:00 PM said...
-
అయ్యా తెలుగువాడిని గారు,మీరు చెప్పినట్టే మీ టెంప్లేట్సునుంచి తీసుకొని విశాఖతీరాన్ని షోకు చేశాను.మీరు చొశారో లేదొనని చెప్తున్నాను.అలాగే మీ బ్లాగులో నేను కాపీ కొట్టాల్సినవి చాలా వున్నాయి.ఉదా ఇ మెయిలు,ఆరెసెస్ ఫీడ్స్,ఆన్లైన్రీడర్స్,మీ స్టైలు కాపీ కొట్టలెం కనుక ఇవన్నీ అలగే కింద ఫ్రీ నొక్కులు.నేను రెండు స్టాట్ కౌంటర్లు పెట్టను కానీ రెండిటి మధ్య మూడొందలు తేడా ఉంది ఒక్కసారి చూ డండి.
- srk on Nov 29, 2007, 3:38:00 AM said...
-
ade mari anduke manduddi
santhakam cheyyalante file e choodalana bag baruventhaundo choosthe saripothundhi ento a mathram ardham chesukoru
gopi