30 Hilarious Blogging Jokes

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, August 20, 2008

బ్లాగింగ్ మరియు బ్లాగర్ల మీద ఇప్పుడే చదివిన, 30 Hilarious Blogging Jokes అనే ఈ టపాను మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...

మీరు కొంచెం ఉత్సాహంగా, ఆనందంగా ఆ టపాలోకి వెళ్లి చదవటానికో లేక తొక్కలో కార్టూన్స్, సమయం వృధా అనో అనుకునేలా చేయటానికో ... నాకు నచ్చిన కొన్ని cartoons ఇక్కడ ఇస్తున్నాను. మరి అవి ఏమన్నా మీకు ఆ సైట్ లోకి వెళ్లటానికి/వెళ్లకుండా చేయటానికి ఉపయోగపడుతాయేమో చూడండి.


ప్రేమలో పడటం :

Technorati Lover

పెళ్లి ప్రమాణాల సమయంలో :

Vowing Wedding Favors

పెళ్లి అయిన తరువాత :

Wife of Second Life

పుట్టబోయే పిల్లలకు పేరు నిర్ణయించటానికి :

Skyping Baby Names

పిల్లలు ఆడుకోవటానికి పెట్టే కొత్త నియమం:

Where Do You Think You're Going, Mister!?

వాళ్ల తండ్రులు బ్లాగింగ్ చేస్తుంటే వారి పిల్లల మధ్య తగాదా వస్తే :

Modern Day Bully

వృధ్ధాప్యంలో డేటింగ్ :


ఇప్పటిదాకా పైన ఉన్నవన్నీ ఒక sequence లో ఉండేలా తీసుకోవటం జరిగింది. మరి ఇప్పుడు కొన్ని వేరే వాటిని చూద్దామా ..

Understanding Women

Huge Software Sale

The Widgetized Kawasaki

Have You Seen CNN Lately?

Shrinking Self Esteem

Think Before You Blog

ఇంకా మీకు బ్లాగింగ్ కు సంబంధించిన Jokes/Cartoons ఎక్కువగా కావాలి అనుకుంటే BLaugh కు వెళ్లండి....ఆలస్యం చేయకుండా ... ఈ సైట్ మాత్రం మనమందరం తప్పక చూడ(చదవ)వలసినది. సందేహం లేదు. ఇందులో ఉన్న cartoons అన్నింటిలో తప్పక మనల్ని మనం చూసుకుని (కనీసం ఒక cartoon కి అయినా) హాయిగా నవ్వుకుంటాము అనటంలో సందేహం లేదు.

మరలా కలుద్దాం ... అతిత్వరలో . అంతవరకూ సరదాగా గడపండి.విషయ సూచికలు :


10 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on Aug 21, 2008, 8:30:00 AM   said...

its like sitting in front of a mirror and introspecting our blog lives,thank you,its so relieving to read and enjoy about ourselves after very very long time :)


ప్రవీణ్ గార్లపాటి on Aug 21, 2008, 12:01:00 PM   said...

నేనూ రెగులర్ గా చదువుతాను ఈ కార్టూన్లు...
భలే సెటైర్లు, నిజాలూనూ !


అశ్విన్ బూదరాజు on Aug 27, 2008, 9:01:00 AM   said...

అదరిందో అదిరిందో కొన్ని కొన్ని చూస్తుంటే భలే లే కేకన్నా Collection


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting