మరికొన్ని అక్షర్ ధాం చిత్రాలు - కొంగొత్తవి

Posted by తెలుగు'వాడి'ని on Monday, August 18, 2008

మొన్నీ మధ్య వికటకవి గారి బ్లాగ్ లో ఈ 'అక్షర్ ధాం' నకు సంబంధించిన చిత్రాలను చూసిన తరువాత, నా దగ్గర ఉన్న ఈ కొంగొత్త వాటిని మీకు చూపిద్దామనే ప్రయత్నమే ఇది.

ఈ slide show మొదలు కావటానికి కింద, ఎడమ వైపున మధ్యలో ఉన్న Play బటన్ నొక్కండి.







ఒకవేళ మీకు నచ్చిన వాటిని ఎంచుకుని వాటినే చూడాలి అనిపిస్తే, కుడి వైపున మధ్యలో ఉన్న బటన్ నొక్కండి.



ఒకవేళ మీకు ఈ చిత్రాలన్నింటినీ download చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఆ లంకె :



..........................................



అక్షర్ ధాం చిత్రాలు - కొంగొత్తవి

..........................................




వీలుంటే మరలా కలుద్దాం అతిత్వరలో :: ఎవరన్నా ఇలాంటి వాటిని నాకు forward చేసినప్పుడు !:-)



విషయ సూచికలు :


4 వ్యాఖ్యలు:

Anil Dasari on Aug 19, 2008, 10:35:00 AM   said...

ఆ మధ్య ఢిల్లీ అక్షర్‌ధామ్‌కి వెళ్లినప్పుడు వాళ్లు కెమెరాలు లోపలకి తీసుకెళ్లనీయలేదని చాలా బాధపడిపోయాన్నేను. వాళ్ల కారణాలు వాళ్లకుండుండొచ్చు. నా 'నన్ను దోచుకోని తాజ్ మహల్' లో తాజ్ కన్నా అక్షర్‌ధామే బాగా నచ్చిందని చెప్పా కానీ నే తీసిన ఫొటోలు పెట్టటం కుదర్లేదు (స్టాక్ ఫోటోలు రెండు పెట్టాననుకోండి). ఈ modern marvel గురించి విదేశీయులే కాదు, భారతీయులు కూడా చాలామందికి తెలీదు. మనల్ని ఫొటోలు తీయనీయక పోయినా, కనీసం వాళ్లన్నా ఏదో రకంగా ప్రచారం నిర్వహించొచ్చు కదా. అంత అద్భుతమైన కట్టడం కట్టీ, ఎవరికీ తెలియకుండా అలా పడేసుంచటమెందుకో!?!


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting