Logitech నుండి త్రివర్ణాల మౌస్

Posted by తెలుగు'వాడి'ని on Monday, August 4, 2008



Plug & Play గా పనిచేసే ఇప్పుడే విడుదల చేయబడిన ఈ మౌస్ గురించి కొన్ని వివరాలు :




ధర ........ రూ: 640.

వారంటీ : మూడు సంవత్సరాలు

టెక్నాలజీ : స్విస్



ఎక్కడ లభ్యమౌతుంది అనే దాని గురించి ఇంకా తెలియదు ....



విషయ సూచికలు :


3 వ్యాఖ్యలు:

Ramani Rao on Aug 10, 2008, 7:44:00 AM   said...

ఇందుకలదందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా దేశభక్తి మెండు. బాగుంది మౌస్ లో కనబరిచిన దేశభక్తి.


Anonymous on Oct 17, 2008, 9:13:00 PM   said...

ఇలా కామెంట్ బాక్ష్ పెట్టాలంటె ఎం చెయ్యాలి


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting