Sony recalls VAIO notebooks for burn hazard

Posted by తెలుగు'వాడి'ని on Friday, September 5, 2008

ఇప్పటికే మీకు ఈ వార్త గురించి తెలిసి ఉంటే చాలా మంచిది.

ఒకవేళ మీరు గానీ లేక మీ బంధుమిత్ర హిత సన్నిహితులలో ఎవరైనా గానీ ఈ Sony VAIO Laptop కొని ఉంటే, ఎందుకైనా మంచిది ఒకసారి check చేసుకోండి.


  • World wide : 438,000 Units ............. USA : 73,000 Units
  • The recalled model series are the Vaio VGN-TZ100, VGN-TZ200, VGN-TZ300 and VGN-TZ2000.
  • The recalled computers have 11.1-inch screens; they were sold from July 2007 through August 2008 for $1,700 to $4,000.
  • Not all units are problematic. Sony recommends that users call a customer hotline at 888-526-6219 to find out whether their laptop is affected. The CPSC's (Consumer Product Safety Commission ) recall contact number is +1 800-638-2772.
  • Users can also go to the Sony support site and input their product code and serial number, which can be found on the bottom of the computer. If users find that their laptops have the problem, they can make arrangements online for an inspection.

ఈ పైన ఉన్న సమాచారం తీసుకోబడిన సైట్ అడ్రస్ :

PC World India : Sony recalls 73000 VAIO notebooks for burn hazard

మరియు :

Market Watch : Sony recalls 438,000 VAIO notebooks for burn hazard



విషయ సూచికలు :


4 వ్యాఖ్యలు:

జ్యోతి on Sep 5, 2008, 8:30:00 AM   said...

అవును నేను ఉదయమే పేపర్లో చదివాను. కాని అవే లాప్‍టాప్‍లు తక్కువ ధరకు అమ్మితే కొననివాడు ఎవడు మన దేశంలో?? వదుల్తారా?


Anil Dasari on Sep 5, 2008, 8:53:00 AM   said...

తెలుగువాడిని గారూ,

2006లో కూడా ఒకసారి సోనీ ల్యాప్‌టాప్‌లు బ్యాటరీ సమస్యతో కాలిపోతున్నాయని రీకాల్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు మళ్లీ జరిగిందా, లేక మీరు పొరపాటున పాత వార్తని ఇక్కడ పెట్టారా?


తెలుగు'వాడి'ని on Sep 5, 2008, 9:19:00 AM   said...

అబ్రకదబ్ర గారు : ఇది తాజా తాజా వార్తే :-)


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting